Jobs in NALCO

Jobs in nalco

NALCO, Jobs, Job News, Jobs Alert, Job Notifications, Latest Jobs

National Alluminium Compalny Ltd inviting applications from eligible candidates.

JOBS: NALCO లో ఉద్యోగాలు

Posted: 02/27/2016 09:48 AM IST
Jobs in nalco

భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, డాక్టర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

విభాగాల వారీగా ఖాళీలు:

డిప్యూటీ మేనేజర్/మేనేజర్-4 పోస్టులు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్-3 పోస్టులు
విభాగం: హెచ్‌ఆర్‌డీ అండ్ అడ్మినిస్ట్రేషన్
జూనియర్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్-1 పోస్టు(రాజభాష)
డిప్యూటీ మేనేజర్/మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్-2 పోస్టులు
విభాగం: పబ్లిక్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్
డిప్యూటీ మేనేజర్/మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్-2 పోస్టులు(లా విభాగం)
అసిస్టెంట్ జనరల్ మేనేజర్-4 పోస్టులు (ఫైనాన్స్ విభాగం)
సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్-1 పోస్టు (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ విభాగం)
డిప్యూటీ జనరల్ మేనేజర్-2 పోస్టులు (మార్కెటింగ్ విభాగం)
డిప్యూటీ మేనేజర్/మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్-3 పోస్టులు (మైనింగ్ విభాగం)
డిప్యూటీ మేనేజర్, మేనేజర్-2 పోస్టులు (మైనింగ్ మిషినరీ విభాగం)
డిప్యూటీ మేనేజర్, మేనేజర్-2 పోస్టులు (జియాలజీ విభాగం)
డిప్యూటీ మేనేజర్, మేనేజర్-2 పోస్టులు (కెమికల్ విభాగం)
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్-8 పోస్టులు, సీనియర్ మెడికల్ ఆఫీసర్స్-9 పోస్టులు

అర్హత: సంబంధిత డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి
వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ
రఖాస్తు:ఆన్‌లైన్ ద్వారా. నాల్కో వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను పంపించిన తర్వాత, ప్రింట్ తీసుకొని కావల్సిన సర్టిపికెట్లను జతపరిచి నిర్ణీత గడువులోగా సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి
చిరునామా: ది ఎస్.ఆర్, హేనేజర్(హెచ్.ఆర్.డి), రిక్రూర్ మెంట్ సెల్, మైన్స్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్, నేషనల్ అల్యూమినిమం కంపెనీ లిమిటెడ్, దామన్జోడి, కోరాపుత్- 763008, ఒడిశా
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 5
ఆన్‌లైన్ హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీ: మార్చి 15
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన వెబ్‌సైట్: http://www.nalcoindia.com/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NALCO  Jobs  Job News  Jobs Alert  Job Notifications  Latest Jobs  

Other Articles