Why Pawan Kalyan did not cast his vote

Why pawan kalyan did not cast his vote

Pawan Kalayan, Sardar, Sardar Gabbar Singh, Pawan Kalyan vote, GHMC, Janasena

Why Janasena party president Pawan Kalyan did not cast his vote. Pawan Went to kerala for his film Sardar Gabbar Singh shooting.

పవన్ కళ్యాణ్ ఓటెందుకు వెయ్యలేదు..?

Posted: 02/03/2016 11:43 AM IST
Why pawan kalyan did not cast his vote

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్నటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. పవన్ కళ్యాణ్ కు జూబ్లిహిల్స్ పరిధిలో ఓటు హక్కు ఉన్నా కానీ తాను మాత్రం ఓటు వెయ్యలేదు. అయితే ప్రజల కోసం ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించకోకపోవడం మీద మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే పవన్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వెయ్యపోవడానికి అసలు కారణం వేరే ఉంది.

కాపు గర్జన సందర్భంగా జరిగిన హింస మీద మీడియాతో మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ కేరళ నుండి హైదరాబాద్ కు హుటాహుటిన బయలుదేరి వచ్చారు. అయితే మీడియాతో మాట్లాడిన వెంటనే పవన్ తిరిగి కేరళ వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalayan  Sardar  Sardar Gabbar Singh  Pawan Kalyan vote  GHMC  Janasena  

Other Articles