Cow dung patties selling like hot cakes online

Cow dung patties selling like hot cakes online

Cow dung patties, online, Amazon,Preety karla, delhi, Asia crafts

With the e-commerce market booming, there is one unusual item flying off the virtual shelves that is cow dung patties. The patties cow poop mixed with hay and dried in the sun, made mainly by women in rural areas and used to fuel fires have long been available in villages. But online retailers including Amazon and eBay are now reaching out to the country’s ever-increasing urban population, feeding into the desire of older city folks to harken back to their childhood in the village.

ఆన్ లైన్ లో ఆవుపేడ అమ్మకాలు

Posted: 12/28/2015 04:52 PM IST
Cow dung patties selling like hot cakes online

పుర్రకో బుద్ది.. జిహ్వకో రుచి అన్నట్లు.. ఒక్కరొక్కరికి ఒక్కో బుద్ది ఉంటుంది. అయితే వ్యాపారం చెయ్యడానికి మంచి ఆలోచన ఉంటే చాలు పెట్టుబడిలేకుండా లాభసాటిగా వ్యాపారం చెయ్యవచ్చు అని చాలా మంది నిరూపించారు.అయితే తాజాగా ఓ మహిళకు వచ్చిన ఆవుపేడను ఆన్ లైన్ లో అమ్ముతోంది. కాదేది కవితకనర్హం అన్నట్లు.. వ్యాపారానికి ఆవుపేడ మాత్రం తక్కువా అని నిరూపిస్తోంది. ఆవుపేడను ఆన్ లైన్ లో అమ్ముతూ అటు డబ్బులు ఇటు పాపులారిటీని సొంతం చేసుకుంటోంది.

cowdung-cakes-for-sale

దిల్లీకి చెందిన ఆసియా క్రాఫ్ట్స్ యజమాని ప్రీతి కర్లా ఆలోచనలోంచి పుట్టిందే ఆవుపేడ ఆన్ లైన్ అమ్మకం. ఆసియా క్రాఫ్ట్స్ యజమాని ప్రీతి కర్లా. ఈ ఆసియా క్రాఫ్ట్స్ పూజా సామాగ్రిని విక్రయిస్తుంది. ఈ క్రమంలో ప్రీతి కర్లా రోజూ భక్తి చానెళ్లను చూస్తుంది. అయితే ఒక రోజు ఓ స్వామివారు ఆవు పేడ పిడకలను కాల్చాలని, పేడతో వాకిట్లో సానిపే చల్లాలని చెప్పాడట. అయితే ఇలా ఆవుపేడ అందరికి దొరకదు కదా... అందుకే అందరికి అందుబాటులో ఆన్ లైన్ లో పెట్టేసింది. ఇంకేముందు దేశవిదేశాల నుండి ఆర్డర్లు వస్తున్నాయి... మరి మూడు పిడకలు ఆరు ఆర్డర్లుగా సాగుతోంది వ్యాపారం. ఎనిమిది పిడకల ప్యాక్ ను 419 రూనపాయలకు అమ్ముతోంది.

cowdungcakes-sale

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cow dung patties  online  Amazon  Preety karla  delhi  Asia crafts  

Other Articles