AirAsia PH offers all-in fares until Jan 3

Airasia india joins new year discount competition

airasia india, jet airways, goair, travel, new year discount offer, AirAsia scheme,Air tickets,cheap air tickets,AirAsia discount,AirAsia Kuala Lumpur 2999 Offer,Christmas Sale,international flights,Air ticket discount, airasia low-fare competition, Goa, Kochi, Vizag, Guwahati,Imphal, AirAsia special discounted tickets, AirAsia's "Christmas sale"

No-frills carrier GoAir earlier introduced a one-way fare of Rs 691 in its Christmas sales promotion for the travel period from January 1 to September 30

న్యూఇయర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఏషియా

Posted: 12/25/2015 05:46 PM IST
Airasia india joins new year discount competition

ప్రముఖ ఎకానమీ ట్రావెలింగ్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా.. ప్రయాణికులకు శుభవార్తనందించింది. తాము క్రిస్మస్, నూతన సంవత్సరాల కాంపిటీషన్ లో చేరి.. తమ కస్టమర్లకు అత్యంత తక్కువ ధరకే విమానయానాన్ని కల్పించనుంది. క్రిస్మస్, నూతన సంవత్సరాల పర్వదినాలను, సెలవులను పురస్కరించుకొని ప్రయాణికుల కోసం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది.

ఇందులో భాగంగా ఎయిర్ ఏషియా సంస్థ ఒకవైపునకు గానూ గోవా, కొచ్చి, గువాహతి, ఇంపాల్ వంటి ప్రాంతాలకు రూ. 1,269 నుంచి టికెట్లు ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కౌలాలంపూర్-బ్యాంకాక్‌కు రూ. 2,999 నుంచి టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. ఇప్పటి నుంచి జనవరి 3 వరకు బుకింగ్ చేసుకున్న వారు  జనవరి 10 నుంచి జూన్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air Asia India  new year discount offer  

Other Articles