NASA's New Pluto Visualization proofs Solar Winds

Omkaram sounds from sun hot topic in net

omkaram sounds from sun, hot topic in net, omkaram, nasa, pluto space environment, pluto, new horizons, solar radiation, nasa space environment, nasa space environment visualization, pluto environment space, enlil model, new horizons probe, solar winds, coronal mass ejections,

netzens are currently discussing on the hot toipic that is sun, nasa recorded sounds from sun and it resembles with omkaram

సూర్యడి నుంచి ఓంకార శబ్ధాలు.. నెట్ లో హల్ చల్

Posted: 12/11/2015 05:42 PM IST
Omkaram sounds from sun hot topic in net

హిందువులకు కనిపించే ప్రత్యక్ష దైవం అదిత్యుడు. ఆయన ఉదయించి, అస్థమించే పూర్వ, అసుర సంధ్య వేళలకు ముందు తరువాత మనిషి నిద్ర మెల్కోనాలని, శయనించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే కాలంతో మార్పు చేసిన మనిఫి అర్థరాత్రిళ్లు కూడా పనిచేస్తూ.. ఉదయ, మధ్యాహ్న వేళ్లల్లో శయనిస్తున్నాడు. సరే ఈ అంశాన్ని పక్కనబెడితే.. ఇటీవల సూర్యుని నుంచి వస్తున్న శబ్దాలను నాసా రికార్డు చేసింది.

అయితే అందులోనుంచి ఓంకారం వినిపిస్తోందని నెటిజన్లు చెబుతున్నారు. అంతేకాదు సోషల్‌ మీడియాలో ఆ వీడియోను షేర్‌ చేసుకున్నారు. పలువురు హిందూమత స్వామీజీలు ఈ వాదనను బలపరుస్తున్నారు. అయితే ఓంకార శబ్దం వినిపించిందన్న వాదనను సైంటిస్టులు కొట్టిపారేస్తున్నారు. శూన్యంలో ఎలాంటి శబ్దాలు ఉండవని హేతువాదులు చెబుతున్నారు. ఫేక్‌ వీడియో అని చెబుతున్నారు. మరో వైపు నాసా అధికారులు మాత్రం ఏ విషయాన్ని ధృవీకరించడం లేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sun  omkaram  netzen  nasa  

Other Articles