బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్ తాజాగా గూగుల్ కన్నా కూడా గొప్ప విషయాన్ని సాధించారు. అవును ఎన్నో ఏళ్ల క్రితమే... గూగుల్ కంటే ముందే సల్మాన్ ఖాన్ డ్రైవర్ లేని కారును కనుగొన్నారు. 2002లోనే ఇండియాలో మొదటిసారి డ్రైవర్ లేని కారును సల్మాన్ ఖాన్ కనుగొన్నారు. తాజాగా హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా తేల్చిన తర్వాత సల్మాన్ మీద వచ్చిన ట్వీట్లలో అధికంగా ఇలాంటి ట్వీట్లే వచ్చాయి.
సల్మాన్ ఖాన్ మీద 2002 నుండి హిట్ అండ్ రన్ కేసు నడుస్తున్నా.. తాజాగా సల్మాన్ ఖాన్ నిర్దోషిగా కోర్ట్ తీర్పునిచ్చింది. అయితే ఈ కేసులో సల్మాన్ ఖాన్ నిర్దోషిగా బయటకు రావడం మీద సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. గూగుల్ కంటే ముందే ఇండియాలో సల్మాన్ ఖాన్ ఇలా డ్రైవర్ లేని కారును కనుగొన్నాడని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అలాగే సల్మాన్ కేసులో నిజానికి కారు మందు కొట్టిందని కూడా కొంత మంది విమర్శించారు. ఇండియాలో మొదటిసారి 2002లోనే ఆటోపైలెట్ ఎగ్జిట్స్ కారు రోడ్ల మీద తిరిగిందని కూడా నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more