when an angry minister asked the police officer to get out

When an angry minister asked the police officer to get out

police, Women, SP, MInister, haryana, healith Minister, Anil Vij

Politicians often get into spats with government officers and often it's the government officers who have to give in to the 'honourable' leaders' whims. But some officers are made of a different mettle, Haryana Health Minister Anil Vij realised the hard way.

ITEMVIDEOS: మహిళా ఎస్పీని బయటకు వెళ్లమన్న మంత్రి

Posted: 11/28/2015 08:17 AM IST
When an angry minister asked the police officer to get out

మంత్రులైనంత మాత్రాన కొమ్ములు వస్తాయని అనుకుంటారో ఏమో కానీ కొంత మంది చేసే అతి చూస్తే మాత్రం అవుననే అనిపిస్తోంది. మంత్రిగా ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా అక్రమ మద్యం అమ్మకాలపై చేపట్టిన చర్యలపై సంతృప్తి చెందని హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్.. జిల్లా మహిళా పోలీస్ ఉన్నతాధికారి, డిప్యూటీ కమిషనర్ ఎన్‌కే సోలంకిపై అభ్యంతరకరమైన రీతిలో ఘర్షణకు దిగారు.

పలు గ్రామాల్లో అక్రమంగా అనేక సంఖ్యలో మద్యం దుకాణాలను తెరిచిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకున్నామని, రికార్డుస్థాయిలో కేసులు నమోదు చేశామని మంత్రి అడిగిన ఓ ప్రశ్నకు మహిళా అధికారి సమాధానమిచ్చారు. అయితే అధికారి సమాధానంపై సంతృప్తి చెందిన మంత్రి.. గెటవుట్ అని ఆదేశించారు. మంత్రి తీరును తప్పుపట్టిన మహిళా అధికారి స్పందించకపోవడంతో స్వయంగా వాదనకు దిగారు. ప్రభుత్వ అధికారులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆగ్రహించిన ఆయన సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police  Women  SP  MInister  haryana  healith Minister  Anil Vij  

Other Articles