For sale - one Indian mother in-law in good condition

Angry woman puts mother in law on sale online

Lifestyle, offbeat, faida.com, sale, Quikr, mother-in-law on sale online, mother-in-law on sale, mother-in-law, daughter-in-law,advertised,mother-in-law,online,barter,website, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird

A daughter-in-law in India advertised her mother-in-law on an online barter website.

కోడలి నిర్వాకం.. అమ్మకానికి అత్త.. అన్ లైన్ పోర్టల్ వివరాలు

Posted: 11/25/2015 05:27 PM IST
Angry woman puts mother in law on sale online

తల్లి లాంటి అత్తయ్యను ఓ కోపిస్టి కోడలు అన్ లైన్ లో అమ్మాకానికి పెట్టింది. అమె ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటుందని, ఎక్కడికి వెళ్లినా..? ఏం చేయాలన్నా తానే ముందుకు వచ్చి సలహాలు ఇస్తుందని, తాను చేసిన వంటకాలకు ఎదో ఒక వంక పెడుతుందని భావించిందో ఏమో.. లేక తాను లేనప్పుడు తన ఇరుగుపోరుగు వారితో తన గురించి చెడుగా చెబుతుందన్న అక్కస్సో తెలియదు కానీ.. మొత్తాని అత్తపై పీకల వరకు కోసం తెచ్చుకున్న కోడలు.. అమె తన సహనాన్ని పరీక్షిస్తుందని పేర్కోంటూ.. అత్తను స్వయంగా అన్ లైన్ లో అమ్మాకానికి పెట్టింది.

తన అత్తగారు మంచి కండీషన్ లో వున్నారని.. అరవై తొలినాళ్లలోనే వున్నారని.. అమె ఎంత మాటకారి అంటే ఇరుగు పోరుగుకు అమె లేకపోతే పొద్దే పోదని మరోలా చెప్పాలంటే అమె లేకపోతే వారు చచ్చిపోతారని పేర్కోంటూ తన అత్తయ్య పోటోను పెట్టి మరీ అప్ లోడ్ చేసింది. అమెకు మీరు చేసే ఏ వంటకం నచ్చదని, అన్నింటీకీ వంకలు పెడుతుందని, అయితే అమె మంచి సలహాదారని కూడా అత్తయ్య గురించి పూర్తి వివరణాలను పొందుపర్చింది. అయితే ఈ పోస్టును సంబందిత వెబ్ సైట్ యాజమాన్యం పది నిమిషాల్లోనే తోలగించింది. మరి ఈ విషయం ఆ నోటా, ఈ నోటా అత్తగారికి తెలిస్తే.. కోడలి పని ఏమవుతుందో వేచి చూడాలి మరి..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lifestyle  offbeat  faida.com  sale  Quikr  

Other Articles

Today on Telugu Wishesh