Telangana BJP against Modi attending KCR's Chandi Yagam

Will invite naidu for chandi yagam kcr

Chandi Yagam, Chandrababu Naidu, KCR, Telangana, Andhra Pradesh, 'KCR Braces, Chandi Yagam, Organisational Skills, Chandrababu Naidu, Suravaram Sudhakar Reddy', PM Modi, President pranab mukharjee, Hyderabad, medak, jegadevpur, KCR farm house

"I will invite Chandrababu for yagam. I have already invited President Pranab Mukherjee and Prime Minister Narendra Modi," KCR said

చంద్రబాబును తప్పక ఆహ్వానిస్తానన్న కేసీఆర్..

Posted: 11/25/2015 11:22 AM IST
Will invite naidu for chandi yagam kcr

అయుత చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. డిసెంబర్‌ 23న మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎరవలిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ ఈ యాగాన్ని నిర్వహించ తలపెట్టారు. వచ్చే నెల 23న అయుత చండీయాగాన్ని తన సొంత ఖర్చులతోనే నిర్వహిస్తున్నాని చెప్పారు. దీనికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబును  కూడా ఆహ్వానిస్తున్నాను అని తెలిపారు.

సీపీఐ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి యాగం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఆరోపించడం సరికాదని, తన సొంత ఖర్చుతోనే ఈ యాగాన్ని నిర్వహిస్తున్నానని  కేసీఆర్‌ స్పష్టం చేశారు. కొంతమంది ఔత్సాహికులు కూడా స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తున్నారన్నారు. వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ  భవన్ లో మీడియాతో మాట్లాడిన సీఎం..కేసీఆర్‌ చండీయాగంపై ఈ విధంగా స్పందించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandi Yagam  Chandrababu Naidu  KCR  

Other Articles