digvijay satirically criticizes pm modi's foreign tours

Digvijay singh crazy tweet over pm modis foreign tours

digvijay singh abcd, digvijay singh pm, digvijay singh, tweet, pm narendra modi, foreign tours, ato z, sattires on pm foreign tours, critics on pm foreign tour, pm modi foreign tour

digvijay satirically criticizes prime minister modi's foreign tours even after defeat in bihar polls

ఏ టు జెడ్ లో ఆ రెండు అక్షరాలు ఎక్కడికెళ్లాయి..?

Posted: 11/24/2015 12:19 PM IST
Digvijay singh crazy tweet over pm modis foreign tours

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస విదేశీ పర్యటనలపై ఎన్నెన్నో కుళ్లు జోకులు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తుండటం తెలిసిందే. నిన్నటికి నిన్న 'మీరు విదేశాల్లో తిరగండి.. నేను రైతుల పొలాల్లో తిరుగుతా' అని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మోదీని ఉద్దేశించి సీరియస్ కామెంట్లు కూడా చేశారు. ఇప్పుడదే అంశంపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చిన్నపాటి ట్వీట్ వదిలారు. అందులో ఓ టీచర్, విద్యార్థిల మధ్య సంవాదం ఇలా సాగుతుంది..

విద్యార్థిని ఉద్దేశించి టీచర్: ఒకసారి ఏబీసీడీలు గట్టిగా చదివి వినిపించు..
విద్యార్థి: ఏ బీ సీ డీ ఈ ఎఫ్ జీ హెచ్ ఐ జే కే ఎల్ ఎన్ ఓ క్యూ ఆర్ ఎస్ టీ యూ..
టీచర్: అదేంట్రా.. మధ్యలో పీ, ఎం ఎగరగొట్టావేం?
విద్యార్థి: అదేంటి టీచర్ మన పీఎం ఫారిన్ లో కదా ఉన్నారు!


ఈ ట్విట్ వెలువడగానే అనేకెమంది ట్విట్టర్ జనులు మిశ్రమంగా స్పందించారు. కొందరు దీనిపై సానుకూలంగా ట్విట్ చేయగా, మరికోందరు వ్యతిరేకిస్తూ స్పందించారు. మరికోందరు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కొందరు రాహుల్ గాందీపై అదేస్థాయిలో సెటైర్ వేయగా, మరికోందరు కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ప్రధాని పిలుపునిచ్చారు. కానీ రానురాను ప్రధాని నరేంద్రమోడీ ముక్త్ భారత్ గా దేశం మారుతుందని విమర్శలు గుప్పించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : digvijay singh  tweet  pm narendra modi  foreign tours  a to z  

Other Articles