Anupam Kher to lead tolerance march

Anupam kher to lead tolerance march

anupam kher, bollywood, intolerance, President House, anupam kher march, anupam kher in delhi

Actor Anupam Kher, who had criticized the filmmakers returning their awards to protest "rising intolerance" in the country, is set to lead a tolerance debate march to the President's house to counter it.

దిల్లీలో అనుపమ్ ఖేర్ ర్యాలీ

Posted: 11/05/2015 04:13 PM IST
Anupam kher to lead tolerance march

దేశంలో అంతకంతకు పెరుగుతున్న అవార్డ్ వాపసీని పాటిస్తున్నారు. చాలా మంది కళాకారులు తమ అవార్డులను కేంద్రానికి తిరిగి ఇచ్చేస్తున్నారు. అయితే షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో దుమారం తారా స్థాయికి చేరింది. దేశంలో మత అసహనం ఎక్కువైందని.. తనకు కూడా అవార్డులు వచ్చి ఉంటే తిరిగి ఇచ్చే వాడినని అన్నారు. అలాగే అవార్డులు తిరిగి ఇచ్చిన వారిపట్ల తనకు ఎంతో గౌరవం ఉందని షారుఖ్ ఖాన్ వెల్లడించారు. అదే బాటలో చాలా మంది కూడా తమ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారు. కాగా అవార్డులను తిరిగి ఇచ్చేయడాన్ని అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్ లాంటి సీనియర్ యాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. అందుకు వారు ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు.

దిల్లీ వేదికగా అవార్డులను తిరిగి ఇచ్చేయడాన్ని వ్యతిరేకించేందుకు అనుపమ్ ఖేర్ తదితరులు సిద్దమవుతున్నారు. శనివారం ఉదయం ఆర్టిస్టులు, పేయింటర్లు, రచయితలు కూడా ఇందులో పాల్గొననున్నారు. దేశంలో చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలను నిరసిస్తు కొంత మంది కళాకారులు తమ అవార్డులను తిరిగి ఇచ్చేయడాన్ని వీరు వ్యతిరేకిస్తు. దిల్లీలో ర్యాలీ నిర్వహించనున్నారు. అవార్డులను తిరిగి ఇచ్చే వారు ఇలా చేయడం వల్ల అవార్డుల గౌరవాన్ని, దేశానికి కూడా భంగం కలిగిస్తున్నారని అనుపమ్ ఖేర్ అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anupam kher  bollywood  intolerance  President House  anupam kher march  anupam kher in delhi  

Other Articles