Perverted-man-having-romance-with-women-dead-bodies

Sick pakistan muslims are raping corpses now

romance with women dead bodies, pakistan, karachi, perverted man, having romance, sex with deadbodies, interview, saama tv, lady reporter, lady journalist, mohammad riyaz, pakistani media on india latest, pakistan media latest, pakistan media praising india, pakistani media on modi, pakistan media against india, pakistan media

Pakistani muslims after raping 6-9 year old boys , now started assaulting dead bodies of Pakistani women.

ITEMVIDEOS: మనిషికి తక్కువ.. రాక్షసుడికి ఎక్కువ.. శవాలతో..

Posted: 10/24/2015 09:22 PM IST
Sick pakistan muslims are raping corpses now

మనుషిగా వీడిని పరిగణించలేము. ఎందుకంటే వీడు చేసిన దారుణం వినడానికి మనం ధైర్యం చేయలేం. వళ్ళు గగుర్పొడుస్తుంది. ఇప్పటికే ఆడవాళ్లంటే అంగట్లో వస్తువుల మాదిరిగా వారిపై తెగబడి అత్యాచారాలతో కామవాంఛ తీర్చుకుంటున్న పైశాచిక మృగాలు సంఖ్య నానాటికీ అధికమవుతున్న క్రమంలోనే వీడి ఆడవారి శవాలను కూడా వదలడం లేదు. అత్యంత దారుణంగా మహిళల శవాలతో వాడి కామకోర్కెలు తీర్చుకున్నానని  నిస్సిగ్గుగా అంగీకరించాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 48 మంది మహిళల శవాలతో వీడు సంబోగం చేశానని చెబుతున్నాడు.

అయితే వీడు చేసిన దారుణాలను నమ్మని ఒక రిపోర్టర్ జైలుకెళ్లి ఇంటర్య్వూ వాడిని చేసింది.ఎందుకు చేశావంటే తప్పయిపోయిందంటాడు. కొన్ని శవాలతో రమించిన తరువాత తను చేస్తున్నది తప్పనిపించింది, అప్పటి నుంచి ఈ పని మానేశానంటున్నాడు. స్నేహితుడితో కలిసి ఇలా 48 మంది మహిళా శవాలతో రమించానని చెప్పాడు కరాచీకి చెందిన మొహ్మద్ రియాజ్. అతన్ని ఇంటర్వూ చేసిన రిపోర్టర్ రియాజ్  మాటలు విని తట్టుకోలేకపోయింది. ఆఖరికి శవాలను కూడా వదలడం లేదంటూ అసహ్యించుకుంది. మీ అక్కా చెల్లెళ్లను ఇలా చేస్తే  ఏం చేస్తావంటే చంపేస్తానని రియాజ్  చెప్పడం  కొసమెరుపు. అసలు ఈ విపరీత పోకడకు రియాజ్ ఎలా అలవాట పడ్డాడు?  ఆమాటలు విని రిపోర్టర్  ఎంత బాధ పడింది? ఎంత అవేశపడింది? ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  karachi  perverted man  having romance  sex with deadbodies  

Other Articles