Hindustan Aeronautics Limited(HAL) invites applications for the recruitment Technician Posts | Govt Jobs

Hindustan aeronautics limited recruitment technician posts govt jobs offers

Hindustan Aeronautics Limited, hal jobs, hal jobs recruitment, hal jobs notifications, govt jobs notifications, govt jobs updates

Hindustan Aeronautics Limited Recruitment Technician Posts Govt Jobs Offers : Hindustan Aeronautics Limited(HAL) invites applications for the recruitment Technician Posts.

JOBS: HALలో టెక్నీషియన్ పోస్టుల భర్తీ

Posted: 10/12/2015 10:49 AM IST
Hindustan aeronautics limited recruitment technician posts govt jobs offers

హిందూస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న 80 టెక్నీషియన్స్ పోస్టుల భర్తీకి రిక్రూమెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. Machinist: 10 Posts
2. Turner: 09 Posts
3. Grinder: 11 Posts
4. Fitter: 41 Posts
5. Electronics: 03 Posts
6. Electroplating: 02 Posts
7. Instrumentation: 04 Posts

విద్యార్హత : ITI + NAC/ ITI + NCTVT after 10th Standard in the Trades of Machinist/ Turner/ Grinder/ Fitter/ Electroplating/ Electronics/ Instrumentation.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్ పత్రాలను పూర్తి వివరాలతో నింపిన అనంతరం దాంతోపాటు ఇతర డాక్యుమెంట్లు, సరిఫికెట్ల జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు అటాచ్ చేసి.. క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : Post Bag No. 99 GPO, Kolkata.
చివరి తేదీ : 28.10.2015.
Website : http://www.hal-india.com/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hindustan Aeronautics Limited  Govt Jobs Notifications  

Other Articles