South Sudan oil tanker blast kills 170

South sudan oil tanker blast kills 170

South Sudan, oil tanker blast, tanker explosion, Maridi, 170killed

South Sudan oil tanker blast kills 170 At least 170 people have been killed after an oil tanker exploded in South Sudan, officials say. The tanker had veered off the road in Maridi, Western Equatoria state, and local residents were siphoning off the fuel when the vehicle exploded, they said.

ITEMVIDEOS: ఆయిల్ ట్యాంకర్ పేలి 170 మంది మృతి

Posted: 09/18/2015 07:23 AM IST
South sudan oil tanker blast kills 170

ఆయిల్ ట్యాంకర్ పేలి 170 మంది దుర్మరణం చెందగా, 50 మంది తీవ్రంగా గాయపడిన ఘటన మార్ది అనే పట్టణంలో చోటుచేసుకుంది. దక్షణ సూడన్ రాజధాని జూబాకు 250 కిలోమీటర్ల దూరంలో మార్థి అనే చిన్న టౌన్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్ లో ఇంధనాన్ని వెలికితీస్తుండగా ప్రమాదవాశాత్తూ ఆయిల్ ట్యాంకర్ పెద్ద శబ్ధంతో పేలడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఈ పేలుడు ధాటికి తీవ్ర గాయాల పాలైన బాధితులందరినీ అత్యవసర చికిత్స నిమిత్తం మార్ధి ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.  మంటల తీవ్రత కారణంగా శరీర భాగాలు కాలిపోవడంతో మంట భరించలేక క్షతగాత్రులంతా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆస్పత్రిలో ఇచ్చే మందులు కూడా బాధితులకు ఉపశమనం అందించలేకపోతున్నాయని వైద్యులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : South Sudan  oil tanker blast  tanker explosion  Maridi  170killed  

Other Articles