Pawan kalyan gave 3 lakhs for police

Pawan kalyan gave three lakhs to bhimavaram police

Pawan Kalyan, janasena, pawan Kalyan fans, Bhimavaram, Police station, Pawan fans, Bhimavaram incident, Pawan kalyan flexi

Pawan Kalyan gave three lakhs to bhimavaram police. Pawan kalyan fans distroyed some assets in bhimavaram ps.

పోలీసులకు పవన్ మూడు లక్షలు ఇచ్చాడు.. ఎందుకంటే

Posted: 09/11/2015 03:58 PM IST
Pawan kalyan gave three lakhs to bhimavaram police

పవన్ కళ్యాణ్.. గురించి తెలుగు ఇండస్ట్రీలో అందరికి తెలుసు. పవన్ మంచితనం.. మానవత్వం అన్నింటికి కేరాఫ్ గా నిలుస్తారు. అయితే పవన్ సిసినామలో ఓ డైలాగ్ ఉంటుంది. నేను చెప్పినా.. నా ఫ్యాన్స్ చెప్పినా ఒక్కటే అని డైలాగ్ ఉంది. అదే రకంగా తప్పు తాను చేసినా తన ఫ్యాన్స్ చేసినా ఖచ్చితంగా బాధపడేతత్వం పవన్ కళ్యాణ్ ది. అందుకే చాలా మందికి పవన్ కళ్యాన్ అంటే ఓ స్టార్ గా కన్నా ఎక్కువగా అభిమానిస్తారు. తాజాగా జరిగిన మరో ఘటన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది. తన ఫ్యాన్స్ చేసిన తప్పుకు మూడు లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే స్టోరీ తెలుసుకోవాల్సిందే.

ఇటీవలే పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్ల విషయం లో జరిగిన గొడవ... చినుకు చినుకు కలిసి గాలి వానైనట్లు... కులాల కొట్లాటగా మారి.. అక్కడ 144 సెక్షన్ వరకూ దారితీసిన విషయం విధితమే.. ప్రభాస్,  అభిమనులు పవన్ ప్లెక్సీలను బ్యానర్ లను ధ్వంసం చేసినందుకు పవన్ అభిమానులు ప్రభాస్ అభిమానులపై గొడవకు దిగడమే... కాదు... ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్థులకు కూడా నష్టం చేకూర్చారు. కాగా ఈ సంఘటన లో భీమవరం టౌన్ లో పవన్ అభిమానులు కలిగించిన ప్రభుత్వ ఆస్థుల నష్టాన్ని తెలుసుకున్న పవన్ తనదైన స్టైల్ లో స్పందించారు. ప్రభుత్వ ఆస్థులను రిపేర్ చేయించడానికి పవన్ మూడు లక్షలు రూపాయలను పంపారని.. భీమవరం ఎస్ ఐ తెలిపారు. అంతేకాదు.. పవన్ అంటే... పవన్ నిజాయితీ అంటే తెలిసిందని వ్యాఖ్యానించారు.  

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles