తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సెవెరేజ్ బోర్డ్ ఇంజనీరింగ్ సర్వీస్ తదితర విభాగాల్లో ఖాళీగా వున్న మేనేజర్ (ఇంజనీరింగ్) ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Manager (Engineering) (Civil Engg. branch) : 102 Posts
2. Manager (Engineering) (Mechanical Engg. branch) : 15 Posts
3. Manager (Engineering) (Electrical Engg. branch) : 15 Posts
4. Manager (Engineering) (Electronics & Communication Engg. branch) : 07 Posts
5. Manager (Engineering) (Computer Science / Information Technology branch) : 07 Posts
మొత్తం ఉద్యోగాలు : 146
విద్యార్హత : Degree in Engineering in the Concerned (Civil/ Mechanical/ Electrical/ Electronics & Communication/ Computer Science/ Information Technology) Engineering Branch.
వయస్సు : 18-44 ఏండ్ల మధ్య వుండాలి.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
చివరి తేదీ : 25-09-2015
ఎగ్జామినేషన్ తేదీ : 01-11-2015
Online Application: http://www.tspsc.gov.in/Directrecruitment.jsp
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more