Two toddlers in colombus zoo play hide and catch

Toddler playing gorilla toddler at the columbus zoo

Toddler playing with Gorilla Toddler, Two toddlers in colombus zoo play hide and catch, Columbus Zoo, little boy and little gorilla play hide and catch

Two toddlers one of mankind and another of ape are playing in american colombus zoo

ITEMVIDEOS: బుడతడితో అడుకున్న బుల్లి గొరిల్లా..!

Posted: 09/05/2015 09:06 PM IST
Toddler playing gorilla toddler at the columbus zoo

అది అగ్రరాజ్యం అమెరికాలోని కొలంబస్ జంతు ప్రదర్శన శాల. అక్కడికి తన కుటుంబంతో సహా వెళ్లాడు ఓ పర్యాటకుడు. అలా అలా జూ మొత్తం చూస్తూ.. చివరకు గొరిళ్లా వుంటూ ప్రాంతానికి వచ్చాడు. అయితే జంతువులంటే అందరికన్నా ముందుగా ముఖ్యంగా ఇష్టపడేది చిన్నపిల్లలే. అందులో ఆ జంతుప్రదర్శనశాలలో వుండే జంతువులకు కూడా పిల్లు వున్నట్లయితే ఇక వాటిని చూస్తూ.. వాటితో అడుతూ సరదాగా గడపేస్తుంటారు మన బుడతలు. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది.



తండ్రితో పాటు వచ్చిన బుడుతడు ముందుగా పరుగుపరుగున వెళ్తూ.. గోరిల్లా వున్న ప్రదర్శనశాలకు చేరుకున్నాడు. అక్కడ గొరిల్లా పిల్లను చూశాడు. దాన్ని అందుకుందామని బలాన్ని పుంజుకుని దాని కేజ్ స్థాయికి లేగిసే లోపల అది పరుగున చెట్లు చాటుకు వెళ్లింది. అయితే అది లోపన పరుగు తీయడంతో బడతడు బయట నుంచి చెట్టు పక్కకు వెళ్లాడు. ఇలా ఇద్దరూ ఐస్ పైస్ ఆటను కొద్ది నిమిషాల పాటు ఆడారు. చివరకు తల్లితండ్రులు బలవంతంగా పిల్లాడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే ఈ వీడియో మాత్రం నెట్ లో సందడి చేస్తోంది. వారం రోజుల క్రితం అప్ లోడ్ అయని ఈ వీడియోను ఇప్పటి వరకు సుమారుగా 18 లక్షల మంది వీక్షించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : toddler  Gorilla  colombus zoo  

Other Articles