గెయిల్ (ఇండియా) లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న మొత్తం 106 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
అభ్యర్థుల వివరాలు :
1) Senior Engineer: 60 Posts
a) Chemical: 14 Posts
b) Mechanical: 05 Posts
c) Electrical: 06 Posts
d) Instrumentation: 12 Posts
e) Mechanical: 05 Posts
f) Electrical: 03 Posts
g) Instrumentation: 02 Posts
h) Purchase & Contract: 13 Posts
2) Foremen: 31 Posts
a) Chemical: 03 Posts
b) Mechanical: 02 Posts
c) Electrical: 13 Posts
d) Instrumentation: 03 Posts
e) Telecom & Telemetry: 10 Posts
3) Jr. Superintendent (Human Resources): 02 Posts
4) Assistant Inspector (Security): 08 Posts
5) Assistant (Store & Purchase): 03 Posts
6) Accounts Assistant: 02 Posts
విద్యార్హత : డిగ్రీ, గ్రాడ్యుయేట్
సెలక్షన్ విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : ఆన్-లైన్ మోడ్ లో అప్లై చేయాలి.
చివరితేదీ : 22-09-2015
Website : www.gailonline.com
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more