cheerleaders |Chinese Tech Company | Booster

Cheerleaders the latest chinese tech company morale booster

cheerleaders, China, Chinese Tech Company, Booster, ladies in Offices

Cheerleaders The Latest Chinese Tech Company Morale Booster Computer programmers aren't the most sociable demographic of office workers. Hours upon hours of coding doesn't lend itself to being smooth with the ladies. It's also a predominantly male profession—especially in not-so-progressive China. There's no telling how many sexually frustrated sad-bros are clicking and typing the days away in offices across the world's most populous nation.

ఆఫీసులో అందాల ఛీర్ లీడర్స్

Posted: 08/28/2015 04:40 PM IST
Cheerleaders the latest chinese tech company morale booster

ఇప్పటిదాకా క్రికెట్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులని ఉత్సాహ పరచడం కోసం ఏర్పాటు చేసిన చీర్ లీడర్స్ ని చూశాం. అయితే చైనా లోని కొన్ని టెక్ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగస్తుల్లో మగ వాళ్ళలో ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని నింపడం కోసం ” చీర్ లీడర్స్ ” ని నియమించుకోన్నాయి. వారికో పేరు కూడా పెట్టాయిలెండి, ఏంటంటే ” ప్రోగ్రామింగ్ చీర్ లీడర్స్”. పొట్టి దుస్తులు ధరించి అందాలు ఆరబోసే ఈ చీర్ లీడర్స్, మగ వాళ్ళతో చిట్ చాట్ లు చేస్తూ, విరామ సమయాలలో “కంపెనీ”లు ఇస్తూ, ఆటలాడుతూ ( అందాల ఆరబోతకు అవకాశం ఉన్న ఆటలు) ఎప్పుడు ఉల్లాసంగా ఉంచుతారంట.

దీనిపైన విమర్శలు చెలరేగుతున్న ఆ కంపెనీలు మాత్రం సమర్థించుకుంటున్నాయి. ఇలా చెయ్యడం వలన మా ఉద్యోగస్తుల పనితీరు మెరుగుపడి, చాల ఉత్సాహంగా పని చేస్తున్నాయని చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కాని, మరి ఆడ ఉద్యోగస్తుల్లో ఉత్సాహం పెంచడం కోసం ఏమి చేస్తే బాగుంటుందో కూడా ఈ కంపెనీలు చెబితే బాగుంటుంది కదా.. కావాలంటే కింద ఫోటో చూడండి, మగ ఉద్యోగస్తుడు ఉత్సాహంగా ఉంటె, పక్క లేడి ఎంత దీనంగా మొహం పెట్టి కుచ్చుందో…

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cheerleaders  China  Chinese Tech Company  Booster  ladies in Offices  

Other Articles