Balayya's Legend girl Google's most searched: Radhika Apte at 2nd place

Radhika apte is 2nd most searched celebrity in google

Balayya, Legend Girl, Google, Searched, Radhika Apte, Tollywood, Google's Analytics, Google search, Radhika apte nude video, Radhika apte lip locks, Radhika apte controversies, Google's most searched actress

Actress Radhika Apte has stood second place in the Google's list of most searched in India. Radhika Apte has become internet users' favorite with her controversial statements.

ITEMVIDEOS: గూగుల్ క్వీన్ గా.. రా..ధికా ఆప్టే..! వివాదాలా..? ఎక్స్ ఫోజింగా..?

Posted: 08/17/2015 04:31 PM IST
Radhika apte is 2nd most searched celebrity in google

సినీ రంగంలో అందాలను ఆరబోసేవారున్నారు..... చక్కని నటన ప్రదర్శించేవారూ ఉన్నారు.... వీటితో పాటు మరో భిన్నమైన క్వాలిటీ కలిగిన నటి రాధికా ఆప్టే. చూడడానికి అమాయకంగా కనపడుతుంది కానీ, అమె సినీ కెరీర్ లో అనుభవం కన్నా వివాదాలు,.. అధర చుంభనాలు, నగ్నంగా నటించడాలతో హాట్ టాపిక్ గా మారింది. రాధిక ఎంత మంచి నటో, అంత వివాదాస్పదురాలు అంటారు ఆమెను ఎరిగిన వారు. అయితే ఇలాంటి క్వాలిటీతోనే అమె అనేక అవకాశాలను కోల్పయిందని సినీవర్గాల టాక్ కూడా..



ఇటీవల అమె మరో అరుదైన రికార్డును కూడా సాధించింది. అదేంటంటారా..? ఈ మధ్య గూగుల్ అన్వేషణలో స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తరువాత.. రెండవ స్థానంలో నిలిచి నెట్ జనులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదేంటి అంతలా అమెను నెట్ జనులు ఎందుకు అన్వేషించారని చూస్తే.. దానికి కూడా అమో వివాదాస్పద వ్యాఖ్యలు, అధర చుంభనాలు, నగ్నంగా నటించడమే కారణం. ఇంకా కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇటీవల ఆమె సంచలన ప్రచారాలకు కేంద్ర బిందువు కావడమే నని భావించాల్సి ఉంటుంది. హిందీ, మరాఠి చిత్రాల్లో నటించిన రాధికా ఆప్తే మరాఠీలో నటించిన ధోని చిత్ర తమిళ రీమేక్ ద్వారా ఆమెను నటుడు ప్రకాష్‌రాజ్ కోలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆ తరువాత తమిళ్ సెల్వన్ లాంటి  రెండు మూడు చిత్రాల్లో నటించి మంచి ప్రచారమే పొందారు. తెలుగులో బాలక్రిష్ణ సరసన లెజెండ్, లయన్ చిత్రాల్లో కథానాయికగా నటించారు.

ఇవన్నీ పక్కన పెడితే రాధికా ఆప్తే హిందీలో సుజాయ్ ఘోష్ దర్శకత్వంలో అహల్య అనే 13 నిమిషాల లఘు చిత్రంలో పిచ్చపిచ్చగా అందాలారబోశారు. ఆ చిత్రాన్ని సమీపకాలంలో యూట్యూబ్‌లలో పెట్టారు. రాధికా ఆప్తే శృంగారాన్ని ఒలకబోశారనగానే అవకాశం ఉన్న వారందరూ ఆ లఘు చిత్రాన్ని చూడడానికి గూగుల్‌ను టచ్ చేశారు.అంతకంటే ముందు మరో షార్టు ఫిలింలో రాధికాఆప్తే నగ్నంగా నటించారనే ప్రచారం జరగడంతో అది చూడడానికి గూగుల్ వీక్షకులు విరగపడ్డారు. ఇత్యాది సంఘటనలతో జూలై 22 వరకూ గణాంకాల ప్రకారం గూగుల్ అన్వేషణలో రాధికా ఆప్తే రెండవ స్థానంలో నిలిచారు. ఇప్పటికే ఈ స్థాయిలో ఉంటే త్వరలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించబోతున్నారు. ఆ తరువాత రాధికా ఆప్తే హల్‌చల్ ఏ లెవల్‌ల్లో ఉంటుందో నంటున్నారు కోలీవుడ్ వర్గాలు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika apte  Google search  Google  

Other Articles