bjp acting like kauravas, congress pandavas in parliament says Janardhan Poojary,

If india is draupadi modi is dushasana

If India is Draupadi, Modi is Dushasana!, bjp acting like kauravas, congress pandavas in parliament, Parliament, Janardhan Poojary, Congress, BJP, NDA, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, polavaram, national news, telugu news

Senior Congress leader and former Union Minister Janardhan Poojary came down heavily on Prime Minister Narendra Modi for inaction against the corrupt Cabinet Ministers & CMs of BJP.

భారత దేశం ద్రౌపతి, మోడీ దుశ్యాసనుడు..!

Posted: 08/07/2015 01:14 PM IST
If india is draupadi modi is dushasana

లోక్‌సభలో మూడింట రెండు వంతుల బలంతో బీజేపి కాంగ్రెస్ కు చెందిన పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జనార్థన్‌ పూజారి తనదైన శైలిలో స్పందించారు. సభలో తమకు వున్న సంఖ్యాబలాన్ని చూసి బీజేపి మిడిపిపడుతుందని, తమ తప్పులను కూడా కప్పిపుచ్చుకుంటూ సభా కార్యక్రమాలను కోనసాదిస్తుందని ఆయన అన్నారు. తప్పు చేశారని నిలదీసి.. అందుకు బాధ్యులైన కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు.

ప్రస్తుతం పార్లమెంటులో పరిణామాలు చూస్తుంటే మహాభారతంలోని సన్నివేశాలను, పాత్రలను గుర్తుకు తెస్తున్నాయని ఆయన వ్యంగస్త్రాలు సంధించారు. బీజేపీ సభ్యులు కౌరవుల్లా వ్యవహరిస్తున్నారని. కాగా కాంగ్రెస్‌, ఇతర మిత్రపక్షాలు పాండవుల్లా పోరాడుతున్నాయని అయన అభిప్రాయపడ్డారు.. మోదీ దుశ్శాసనుడిని తలపిస్తుంటే, కేబినెట్‌ దుర్యోధనుడిలా వ్యవహరిస్తోందని వ్యంగంగా చమత్కరించారు. బీజేపి చేతిలో దేశం పాంచాలిలా చిక్కుకుపోయిందని. ఈ మొత్తం వ్యవహారంలో మీడియా శ్రీకృష్ణుడి పాత్ర పోషించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parliament  Janardhan Poojary  Congress  BJP  NDA  

Other Articles