Ban | websites | Govt

Govt bans ugly websites in india

Ban, websites, Govt, provoders, Net, Social Media

Govt bans Ugly websites. The Indian internet has been caught in an uproar since yesterday, the 1st of August 2015, after an apparent crackdown on ugly websites. While there is no word from the government about their involvement in this, it is something that people are definitely attributing to them, as can be seen on several tweets and Reddit threads.

ITEMVIDEOS: ఆ సైట్ లు ఓపెన్ కావడం లేదు

Posted: 08/03/2015 10:03 AM IST
Govt bans ugly websites in india

ఎప్పుడూ చూసే ఆ సైట్లు ఓపెన్ కాలేదు.. సరే ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్న వారు మరోసారి ట్రైచేశారు. అంతే షాక్ అయ్యారు. తాము ఎంతో ఆత్రంగా ఓపెన్ చేసిన ఒక సైటే కాదు అలాంటి చాలా పైట్లు ఓపెన్ కాకపోవడంతో శృంగార ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బీఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్, హాత్‌వే, యాక్ట్, వొడాఫోన్ వంటి ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్ల వినియోగదారులు శృంగార సైట్లను యాక్సెస్ చేయలేకపోయారు. బ్లాంక్ పేజీలు కనిపించడంతో వారు తెల్ల ముఖాలు వేశారు. టెలీకమ్యూనికేషన్స్ ఆదేశాలతో పోర్న్ వెబ్ సైట్లను బ్లాక్ చేసినట్లు మెసేజ్ కనిపించడంతో ఖండుతిన్నారు.  దీంతో శృంగార ప్రియులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో వెళ్ళగక్కారు. భారత్‌లో పోర్న్ సైట్లను బ్యాన్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చాలామంది వినియోగదారులు తమ ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్లపై తమ ఆగ్రహం వెళ్ళగక్కారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో అశ్లీష సైట్ ల మీద బ్యాన్ విధంచడం మీద సెటైరికల్ వీడియోలు కూడా నెట్ లో ప్రత్యక్షమవుతున్నాయి. ఓ వీడియో ఈ సైట్ ల మీద బ్యాన్ పై ఎలా స్సందిచాలరో చూస్తే మీకే ఆశ్చర్యం కలుగుతుంది.

ఏకంగా ఇంట్లో వాళ్లు ఎవరో పోతే ఎంతలా బాధపడతారో అంతకంటే ఎక్కువ బాధ పడుతూ.. రిప్ పోర్న్ హబ్ అంటే తెగ బాధపడుతున్నారు. నిన్నటిదాకా బాగా వచ్చాయని కానీ ఉన్నట్టుండి ఇలా బ్యాన్ కావడం తమను చాలా బాధను కలిగించిందని పోర్న్ ప్రియులు తెగ బాధపడుతున్నారు. ఏకంగా ఇక మీదట ఊరుకునేది లేదు.. ఎలాగైనా సరే తిరిగి సైట్ లను ఓపెన్ చేసే వరకు పోరటం చేస్తామంటూ తీర్మానాలు కూడా చేసేశారు. మొత్తానికి ఇండియాలో ఆ సైట్ ల మీద బ్యాన్ ఎంతో మందికి బాధకలిగిస్తోంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ban  websites  Govt  provoders  Net  Social Media  

Other Articles