Indian Army issued notification for Unmarried Male for TES and Territorial Army Officers Posts | Govt Jobs

Indian army notification unmarried male tes territorial army officer posts

indian army jobs, indian army notifications, indian army recruitment, indian army posts, govt jobs, army jobs, army jobs notifications, private jobs, govt jobs notifications, govt jobs updates, govt jobs websites, private jobs updates, software jobs

Indian Army notification Unmarried Male TES Territorial Army Officer Posts : Indian Army has issued notification for Unmarried Male candidates for Permanent Commission 10 + 2 Technical Entry Scheme Course-34. And also Applications are invited for an opportunity as Territorial Army Officers.

JOBS: ఇండియన్ ఆర్మీలో 10+2 ఉద్యోగాల భర్తీ

Posted: 06/06/2015 11:53 AM IST
Indian army notification unmarried male tes territorial army officer posts

ఇండియన్ ఆర్మీలో ఖాళీగా వున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ టీమ్ కోర్స్-34 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే.. ఈ ఉద్యోగాలు కేవలం ‘పెళ్లికాని ప్రసాదు’లకు మాత్రమే! ఇక వీటితోపాటు ఖాళీగా వున్న టెర్రిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు పై ఉద్యోగాలను అప్లై చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

I. 10+2 Technical Entry Scheme (TES) Course-34
మొత్తం పోస్టులు : 90
విద్యార్హత : 10 + 2 ఉత్తీర్ణత (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఏదైనా కోర్సులో 70% ఉత్తీర్ణత)
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ : 10.07.2015.

II. Territorial Army Officers
విద్యార్హత : గ్రాడ్యుయేట్
వయోపరిమితి : 30-06-2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18-42 సంవత్సరాల మధ్య వుండాలి.
చివరి తేదీ : 30-06-2015
రాత పరీక్ష తేదీ : 02 Aug 2015.

Website : http://indianarmy.nic.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian army jobs  govt jobs  private jobs  

Other Articles