Japan | earth quake | Tokyo | Tsunami

Minor earth quake in japan

Japan , earth quake, Tokyo, Tsunami

A strong quake shook buildings in Tokyo on Monday, setting off alarms and bringing the city's subway system to halt, AFP reporters in the Japanese capital said.

జపాన్ లో భూకంపం.. సునామీ భయం లేదు

Posted: 05/25/2015 12:50 PM IST
Minor earth quake in japan

నేపాల్ లో ఘోరమైన భూకంపం వచ్చి నేటికి నెలకావస్తోంది. అయినా అక్కడి పరిస్థితి ఇంకా చక్కబడలేదు. తాజాగా జపాన్ లో భూకంపం వచ్చింది. టోక్యో నగరంలోని పెద్ద పెద్ద భవంతులు ఒక్కసారిగా కుదపుకు గురయ్యాయి. రిక్టర్ స్కేల్ పై 5.5 మాగ్నిట్యూట్ గా నమోదైన ఈ భూకంపంతో ఎలాంటి ప్రమాదం లేదని అక్కడి వాతావరణ శాఖ వారు వెల్లడించారు. అయితే తరుచూ సునామీలతో కొట్టుమిట్టాడే జపాన్ కు భూకంపం వల్ల సునామీ భయం ఏర్పడింది. అయితే ప్రస్తుతం వచ్చిన భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశాలు ఏవీ కనిపించడం లేదని అధికారులు నిర్వారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Japan  earth quake  Tokyo  Tsunami  

Other Articles