HYDERABAD: Firing in ATM, woman robbed at gunpoint

Young women attacked in atm

young women attacked near atm, attacks in atm, attacks near atm, sbi atm, Hyderabad, ATM, Robbery, state bank of india ATM, crime in yousufguda, crime in Hyderabad, atm robbery in yousufguda, gunfire in atm

In a heisty attempt, few miscreants attacked a young women with guns in SBI ATM in wee hours of Wednesday in Yousufguda here.

యూసుఫ్ గూడ ఏటీయంలో కాల్పులు.. యువతి నిలువు దోపిడి

Posted: 05/20/2015 12:28 PM IST
Young women attacked in atm

శాంతిభద్రతలకు నెలవుగా మారిన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తుంది. బుధవారం ఉదయం ఏటీఎం సెంటర్ కు వెళ్లిన సాప్ట్ వేర్ ఉద్యోగినిపై దుండగలు కాల్పలు జరిపి నిలుపు దోపిడి చేశారు. అమె బ్యాంకు ఏటీయం నుంచి డ్రా చేసిన డబ్బుతో పాటు అమె వంటిపై నున్న బంగారు అభరణాలను దోంగలు అపహరించుకుపోయారు. ఉదయం ఎనమిది గంటలకు యౌసుప్ గూడలోని స్టేట్ బ్యాంక్ ఏటీయం వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ ఉదయం యూసుప్ గూడలోని స్టేట్ బ్యాంక్ ఏటీయం సెంటర్ కు వెళ్లిన కాల్ సెంటర్ యువతి నగదు ను డ్రా చేసింది. అంతలో ఏటీఎం సెంటర్ లోకి చెరబడిని ఓ అంగతకుడు అమెను డబ్బులు ఇవ్వమని బెదిరించాడు. అమె నిరాకరించడంతో గాల్లోకి కాల్పులు జరిపాడు. దాంతో షాక్ లో కి వెళ్లిన యువతి.. తెరుకునే లోపు నగదు తోపాటు బంగారు అభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే తేరుకున్న సదరు యువతి స్థానికుల సహాయంతో ఎస్ ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా  పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఏటీఎం పరిసర ప్రాంతాల్లో సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించి...  నిందితులకు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. యువతి మధురానగర్ హాస్టల్లో  ఉంటుందని పోలీసులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  ATM  Robbery  state bank of india ATM  

Other Articles