Hyderabad, Metro, Free, Travel, L&T,

Free travelling facility in metro for one week at hyderabad

Hyderabad, Metro, Free, Travel, L&T,

Free travelling facility in metro for one week at hyderabad. Hyderabad metro exciting chance to travel with free. L and T company giving facility to choosen persons.

ప్రీ.. ఫ్రీ.. మెట్రో ప్రయాణం ఫ్రీ.. అది కూడా వారం రోజులు

Posted: 05/07/2015 11:21 AM IST
Free travelling facility in metro for one week at hyderabad

ఫ్రీ.. అనగానే ఆవుర్ మంటూ కోరుచాచే చాలా మందికి ఇది శుభవార్త. అది కూడా ఇప్పుడిప్పుడే చికుబుక్.. చుక్ బుక్ అంటున్న మెట్రోలో ఫ్రీ ప్రయాణం అంటే ఎవరైనా వదులుకోవాలనిపిస్తుందా.. అయితే ఈ స్టోరీని బాగా చదవండి. హైదరాబాద్ మెట్రోరైల్‌లో ఫ్రీగా చెక్కెయెచ్చు.. అది కూడా ఒక్కరో.. ఇద్దరో కాదు ఏకంగా వెయ్యి మంది.. అదికూడా వారం రోజుల పాటు. ఏంటీ ఏప్రిల్ ఫస్ట్ అయిపోయింది జోకులేంటి అనుకుంటున్నారేమో అస్సలు జోకు చెయ్యడం లేదు అక్షరాల నిజం మేం చెబుతున్న విషయాలు.

అవును వెయ్యి మంది ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించేందుకు ఎల్‌అండ్‌టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. నాగోలు - మెట్టుగూడ మార్గంలో ఏడు రోజుల పాటు ప్రయాణించేందుకు వీలుకల్పిస్తోంది. కమర్షియల్ ఆపరేషన్స్‌కు ముహుర్తమే ఖరారు కాలేదు. ఉగాదికి ప్రారంభం కావాల్సిందే వాయిదా పడింది. ఏడాది తర్వాత గాని నడపలేమని సాక్షాత్తు అధికారులే ప్రకటిస్తుండగా.. మెట్రో ప్రయాణమేమిటీ.. అది ఉచితంగా..? నమ్మశక్యంగాలేదని అనుకుంటున్నారా.. ఎస్.. మీరు చదివింది అక్షరాల కరెక్ట్.. కానీ కండీషన్స్ అప్లై. స్కూళ్లు.. కళాశాలలు.. ఐటీ సంస్థల ఉద్యోగులు.. స్వచ్ఛంద కార్యకర్తలకు మాత్రమే ఈ అవకాశం కల్పించనున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Metro  Free  Travel  L&T  

Other Articles