air hostess reethu murdered by husband

Ex air hostess murdered husband confesses before police

Ex-air hostess ritu 'murdered, husband sachin confesses before police, air hostess reethu death case, air hostess reethu murdered by husband, business man sachin, sachin friend rajesh, air hostess, ritu, uppal, hyderabad, sachin, husband sachin confesses before police, murder, Ritu Uppal, husband, Re-post-mortem, sachin

A businessman sachin allegedly murdered his wife, a former airhostess, at Indira Nagar in Ramanthapur, confesses before police that he murdered her because she indecorum him in front of his friend

టీవీ రిమోట్ కోసం.. అర్థాంగి ప్రాణం తీసిన కసాయి

Posted: 04/23/2015 12:26 PM IST
Ex air hostess murdered husband confesses before police

మాజీ ఎయిర్ హోస్టెస్ రీతూ ఉప్పల్ ది మృతి కేసును హత్య కేసుగా పోలీసులు నిర్ధారించారు. రీతూను తానే హత్య చేసినట్లుగా ఆమె భర్త సచిన్‌ అంగీకరించినట్లు సమాచారం. భార్యాభర్తల మధ్య ఆదివారం రాత్రి తీవ్రమైన గొడవ జరిగిందని ఆ నేపథ్యంలో భార్యను సచిన్ హతమార్చాడని ఆరోఫణలు వెల్లువెత్తడం నిజమని పోలీసులు తేల్చారు.  హైదరాబాదులోని రామంతపూర్ ఇందిరానగర్‌లోని నివసించే భార్యభర్తలు చిన్న విషయమై గోడవ పడి.. అది కాస్తా పెద్దగా పెరగడంలో.. హత్యకు దారి తీసిందని భర్త సచిన్ పోలీసులు ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది.

హైదరాబాదులోని కోఠీలో ఎలక్ట్రానిక్ పరికరాల వ్యాపారం చేసే సచిన్ ఆదివారం రాత్రి.. తన స్నేహితుడు రాజేష్ తో మద్యం సేవించిన అనంతరం ఇంటికి వచ్చాడు. టీవీ రిమోట్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది అసలే మద్యం సేవించిన భర్త ను అసహించుకుంటున్న క్రమంలో అజమాయిషీ చేయడం నచ్చని రీతూ అతను ఏం చెప్పినా పట్టించుకోలేదు. దీంతో తాను ఎన్నిసార్లు చెప్పినా రిమోట్ ఇవ్వకపోవడంతో.. తన భార్య తన మిత్రుడి ఎదురుగానే తనను అవమానించిందని భావించిన సచిన్ అమెను బెడ్ రూంలోకి తీసుకెళ్లి .. దిండుతో ఊపిరాడకుండా చేసిన హతమార్చినట్లు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. సచిన్తో పాటు అతని స్నేహితుడు రాకేష్ను కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air hostess  ritu uppal  hyderabad  sachin  

Other Articles