prince mahesh babu forth comming movie dialogues leaked

Mahesh babu s srimanthudu dialogues leaked

Mahesh Babu's 'Srimanthudu' dialogues leaked, prince mahesh babu, Mahesh Babu, Srimanthudu, Rajendra Prasad, Poorna, Jagapathi Babu, Sukanya, Sampath Raj, Shurti Haasan, mahesh babu movies, mahesh babu gossips, mahesh babu collections, mahesh babu photos,

prince mahesh babu forth comming movie 'Srimanthudu' dialogues leaked online

మహేష్ బాబు తదుపరి చిత్రం డైలాగులు లీక్..!

Posted: 04/16/2015 10:14 PM IST
Mahesh babu s srimanthudu dialogues leaked

ప్రిన్స్ మహేష్ బాబు.. తాజాగా నటిస్తున్న చిత్రం శ్రీమంతుడు తాలుకు డైలాగులు లీక్ అయ్యాయి. ప్రస్తుతం అవి సామాజిక మీడియా సహా అన్ లైట్ లో హల్ చల్ చేస్తున్నాయి. మహేష్ చిత్రాలలో ఆయన డైలాగ్స్ కు వున్న పవర్ పంచ్.. గురించి అభిమానులకు కోత్తగా చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి పపర్ పుల్ పంచ్ డైలాగ్స్ లీక్ అయితే.. వాటిని వినడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు. అదే ఆత్రతు ఇప్పుడు ఆయన అభిమానుల్లో వుంది. కాగా, తమ హీరో సినిమా డైలాగులు విడుదలకు ముందే లాక్ అవ్వడంపై అభిమానుల్లో కోంత ఆందోళన కూడా నెలకోంది.

కోరటాల శివ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ చిత్రం తో ప్రిన్స్ మహేష్ బాబు తండ్రిగా వర్థమాన నటుడు జగపతి బాబు నటిస్తుండగా, తల్లిగా వర్థమాన నటి సుకన్య నటిస్తోంది. నటకిరీటి రాజేంద్రప్రసాద్ సహా సంపత్ రాజ్, పూర్ణ తదితరులు ఈ చిత్రంలో తారాగణం. కాగా ప్రిన్స్ సరసన శృతి హాసన్ తన అభినయాన్ని ప్రదర్శించనుంది. ఇదిలా వుండగా జూలై మాసంలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన డైలాగుటు లీక్ అయ్యి నెల్ లో హల్ చల్ చేస్తున్నాయి. వాటిలో మనుషుల్లో మంచి పయి క్రూరత్వమే మిగిలింది సార్, అనేది ఓక డైలాగ్ కాగా, మరోకటి నీకు హెడ్ వెట్ ఎక్కువైతే.. నాకు హాండ్ వెట్ ఎక్కువ చూస్తావా.. అన్నది రెండవది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  dialogues leaked  online  

Other Articles