Modi | Makeinindia | Germany | Hannover

Pm modi tour in hannover of germany

modi, germany, hannover, india, make in india, chancellor, chai, charcha

pm narendra modi Prime Minister Narendra Modi, who promised global investors all possible steps to make it easy to do business in India at a gigantic trade fair in Hannover, Germany, today inaugurated the India stall. He will also interact with Indian CEOs.

వాళ్లకు సింహాన్ని చూపి.. ఛాయ్ రుచి చూపిన మోదీ

Posted: 04/13/2015 01:41 PM IST
Pm modi tour in hannover of germany

సింహమంటే ఎవరికి మాత్రం భయం ఉండదు చెప్పండి కానీ మోదీ హానోయ్ లో పర్యటిస్తున్నందున అక్కడి వీధుల్లో సింహం హల్ చల్ చేస్తోంది. అదేంటి సింహం తిరుగుతోందా అని ఆశ్చర్యపోకండి ఎందుకంటే అది మేకిన్ ఇండియా అని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతొ కొత్తగా పుట్టుకొచ్చిన ఈ సింహం ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే మోదీ విదేశీ పర్యటనలో భాగంగా హానోయ్ లో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. అక్కడి పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి మోదీ చేసిన మేకిన్ ఇండియా ప్రోగ్రాం అక్కడి వారిని అమితంగా ఆకర్షిస్తోంది.

మోదీ.. ఓ ఛాయ్ వాలా అని ఒకప్పుడు కాదు ఎప్పుడూ. చాయ్ అంటే మోదీ కి ఎంత ఇష్టమో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే అది తనతో కాకుండా వచ్చిన అతిథులకు, ఆతిథ్య దేశాల్లోనూ తన ఛాయ్ రుచిని చూపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సహా అందరికి ఛాయ్ రుచి చూపారు మోదీ. తాజాగా హానోయ్ లోనూ అక్కడి చాన్సిలర్ కు ఛాయ్ రుచిచూపించారు. అలా ఓ వైపు ఛాయ్ రుచి చూపిస్తు.. మరో పక్క మేకిన్ ఇండియా కు పావులు కదుపుతున్నారు. ఎంతైనా మోదీ స్టైలే స్టైలు. హాట్సాఫ్ మోదీజీ.

modichai

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  germany  hannover  india  make in india  chancellor  chai  charcha  

Other Articles