An indian student shot dead in california

indian, california, dentist, murder, gurudwara, sikh, Randhir Kaur

As per the latest reports an Indian has been shot dead in California at her San Francisco Bay Area apartment. Randhir Kaur, a 37 year old Sikh student has returned from a Gurudwara after offering her prayers after which she has been shot dead. The body of Randhir Kaur has been discovered in her apartment by her cousin after which the news came out.

కాలిఫోర్నియాలో మరో భారతీయ వనిత హత్య

Posted: 03/16/2015 03:58 PM IST
An indian student shot dead in california

విదేశాల్లో భారతీయులపై హత్యల పరంపర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాలో భారత యువతిపై జరిగిన దాడిని మరువక ముందే అమెరికాలో మరో ఘటన చోటుచేసుకుంది. భారత్ కు చెందిన రణధీర్ కౌర్ అనే 37 ఏళ్ల  సిక్ స్టూడెంట్ కాలిఫోర్నియాలో హత్యకు గురైంది. అయితే మార్చి 8 వ తేదిన ఘటన జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం గురుద్వారాలో పూజలు చేసుకొని ఇంటికి వచ్చిన రణధీర్ కౌర్ తన అపార్ట్ మెంట్ లో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. అతి సమీపం నుండి కాల్పులు జరిపారని, రణధీర్ కౌర్ తలలోంచి ఓ బుల్లెట్ ను సేకరించినట్లు పోలీసులు వివరించారు. అయితే పోలీసులు ఇప్పటి దాకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. కేసుకు సంబందించి లోతైన దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian  california  dentist  murder  gurudwara  sikh  Randhir Kaur  

Other Articles