Dasari narayana rao controversy comments again

dasari narayana rao controversy comments again, dasari controversy comments, dasari controversy comments on directors, dasari controversy comments on heros, dasari controversy on tollywood, dasari narayana rao movies, dasari narayana rao collections, dasari narayana rao latest updates, dasari narayana rao latest news, dasari narayana rao upcomming movies, dasari narayana rao forth comming movies, dasari narayana rao hits,

dasari narayana rao controversy comments again

కథలకు తగ్గట్టు హీరోల నటన వుండాలి..

Posted: 03/01/2015 08:25 PM IST
Dasari narayana rao controversy comments again

దర్శకరత్న దాసరి నారాయణ రావు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ దర్శకులతో పాటు కథా రచయితలు, నటుల తీరుపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు.  తెలుగు సినిమా చరిత్రను కొంతమంది కబ్జా చేశారంటూ ఆరోపించారు. సినిమా చరిత్రను మూసేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ధియేటర్లనే కాదు సినిమా చరిత్రను కబ్జా చేశారని, చరిత్ర రాయడానికి మహా రచయితలు అవసరమని అన్నారు. ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దాసరి పాల్గొన్నారు.  రఘుపతి వెంకయ్య అవార్డులో నాయుడు పేరు తొలగించారని చెప్పారు. కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి అవార్డులకు కులం పేరు అడ్డురాలేదని వ్యాఖ్యానించారు. హీరోల బ్యాడీ లాంగ్వేజ్ ను బట్టి కథలు తయారుచేయొద్దని దర్శకులకు సూచించారు.

హీరో బాడీ లాంగ్వేజ్‌ను బట్టి కథలు తయారు చేసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. పాత్రలకు అనుగుణంగా బాడీ లాంగ్వేజ్ మార్చుకునే వారే అసలైన నటులు అన్నారు. కథను బట్టి నటుడి బాడీ లాంగ్వేజ్ ఉండాలన్నారు. చరిత్ర తెలుసుకోవడం ముఖ్యమని చెప్పారు. ఎన్టీఆర్ అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనుకునే ప్రమాదముందని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. చరిత్ర తెలుసుకోవడం ముఖ్యమని చెప్పారు. నిన్నటి తరం నటుడు కాంతారావుకు గొప్ప చరిత్ర ఉందన్నారు. అలాగే ఎంజీఆర్‌కు కూడా ఎంతో చరిత్ర ఉందని చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dasari narayana rao  Tollywood  controversy comments  

Other Articles