England did 303 runs against scotland

england, scotland, world cup, criceket 2015,

The World Cup had briefly turned its attention to a very British rivalry on a very British sort of day: England v Scotland under initially grouchy Christchurch skies. For the tournament proper, it all seemed a bit inconsequential, but for England, bereft of form and reputation

ఇంగ్లాండ్ 303..రాణించిన అలీ, బెల్

Posted: 02/23/2015 08:13 AM IST
England did 303 runs against scotland

ఇంగ్లాండ్-స్కాట్లాండ్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ 303 పరుగులు చేసింది. ప్రారంభంలో కాస్త కంగారుపడ్డా ఇంగ్లాండ్ స్కాట్లాండ్ బౌలర్లకు ధీటుగానే జవాబిచ్చారు. స్కాట్లాండ్ బౌలర్లు వికెట్లు తీసినా, ఇంగ్లాండ్ పరుగుల వరదను మాత్రం ఆపలేరపోయారు. ఓపెకర్ అలీ నిలకడగా ఆడి జట్టుకు భారీ స్కోర్ ను సాధించాడు. అలీ 128 పరుగులు, ఇయాన్ బెల్ 54 పరుగులు, కెప్టెన్ ఇయాన్ మొర్గాన్ 46 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ వికెట్లు టపటపా పడిపోతుంటే, ఓ సమయంలో అసలు 250 పరుగుల మార్క్ ను దాటుతుందా అని సందేహం కలిగింది అయినా ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్కాట్లాండ్ బౌలర్లను బెంబేలెత్తించారు. స్కాట్లాండ్ బౌలర్ డెవీ నాలుగు వికెట్లు తీశాడు. మొత్తానికి స్కాట్లాండ్ కు 304 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : england  scotland  world cup  criceket 2015  

Other Articles