Caught in action office lovers face the sack

lovers caught in action, lovers having sex in office, lovers kept lights on during liason, sex in office, lovers having sex in office, lovers kept lights during liason, lovers office sex goes viral, lovers sex videos goes viral, lovers sex in office caught in cam, lovers sex video goes viral in social media, new zealand lovers office sex

Caught in action, office lovers face the sack. Workers kept lights on during liason.

ITEMVIDEOS: ఉద్రేకం అపుకోలేక.. ఆఫీసులో ప్రేమజంట శృంగారం

Posted: 02/03/2015 07:25 PM IST
Caught in action office lovers face the sack

ఉద్రేకం అపుకలేకపోయింది న్యూజిలాండులో ఓ ప్రేమజంట. తామున్నది ఎక్కడ అని కూడా చూసుకోలేదు. అంతే తాము పని చేస్తున్న కార్యాలయంలోనే అసభ్యరీతిలో శృంగారానికి తెరలేపారు. వీరిద్దరు శృంగారంలో నిమగ్నమైన సమయంలో కనీసం ఆపీసులోని లైట్ల వున్నాయన్న ఇంకితాన్ని కూడా మర్చిపోయారు. అదే వీరి కొంప ముంచింది. దీంతో ప్రేమజంటకు ఉద్యోగం కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే.. న్యూజిలాండ్ ఇన్సురెన్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ఓ ఇద్దరు ఉద్యోగులు.. క్రమంగా ప్రేమలో పడ్డారు.

 అయితే అనుకోకుండా వారికి ఓ రోజు కలసివచ్చింది. అ రోజున ఇద్దరు ఒక్కటవ్వాలని అనుకున్నారు. అంతే తాము ఎక్కడున్నది, ఎలా వున్నది మర్చిపోయి మరీ శృంగార రాసకేళిలో నిమగ్నమయ్యారు. తమ ఆఫీసులోనే శృంగారం చేస్తూ వీడియోలకు చిక్కారు. వారి రాసలీలలు ఎదురుగా ఉన్న వారి కార్యాలయం బార్‌లోని వ్యక్తులు కూడా చూశారని సమాచారం. అవి వీడియోలకు కూడా చిక్కాయి. వారు కార్యాలయం నుండి వెళ్లే ముందు ఈ చర్యకు పాల్పడ్డారు. అంతేకాదు, కెమెరాలోని దృశ్యాలను రోడ్డు నుండి వెళ్తున్న వారు కూడా చూశారట ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. ఈ చర్య పైన పై అధికారులు మండిపడ్డారు. దీనిని సహించమని, అసలు ఖండించేందుకు కూడా మాటలు రావడం లేదని అభిప్రాయపడ్డారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : office  employee  sex  pictures  new zealand  

Other Articles