Hsl visakhapatnam recruitment semi skilled workmen st category

government jobs, govt jobs recruitment, govt jobs notifications, hsl vizag recruitment, hsl vizag jobs notifications, semi skilled workmen jobs, st category jobs, private jobs, it jobs notifications, police jobs, railway jobs, bank jobs, bank clerk jobs

HSL Visakhapatnam recruitment Semi-Skilled workmen ST category : HSL Visakhapatnam is looking for Semi-Skilled workmen belonging to ST category for the following posts.

JOBS: HSL వైజాగ్’లో సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు..

Posted: 02/03/2015 07:06 PM IST
Hsl visakhapatnam recruitment semi skilled workmen st category

HSL విశాఖపట్నంలో ఖాళీగా వున్న సెమీ స్కిల్డ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. (ఎస్టీ వర్గానికి చెందిన వారికోసం ప్రత్యేకంగా ఇది జారీ చేయడం జరిగింది). ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. Fitters (incl. Structural Fitters): 13 Posts
2. Welders in SMAW, CO2 (MIG-MAG) & TIG welding: 05 Posts
3. Turners: 02 Posts

అర్హత : SSC లేదా తత్సమాన విద్యార్హత. ఈ ఉద్యోగానికి సంబంధించిన ఆయా విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్ తప్పనిసరిగా వుండాలి.

అనుభవం : మూడు సంవత్సరాలు కలిగి వుండాలి.

వయస్సు : 01 Jan 2015 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 33 ఏళ్లకు మించి వుండకూడదు.

దరఖాస్తు విధానం : అప్లికేషన్ ఫార్మ్ ను పూర్తి వివరాలను నింపిన అనంతరం సర్టిఫికెట్లు, ఫోటోలు అటాచ్ చేసి క్రింది అడ్రస్’కు దరఖాస్తు చేయాలి.
చిరునామా : the General Manager (HR), Hindustan Shipyard Ltd., Gandhigram (PO), Visakhapatnam

చివరితేదీ : 16 Feb 2015.
Website: http://hsl.nic.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : government jobs notifications  hsl visakhapatnam recruitment  workmen jobs  

Other Articles