Council of scientific and industrial research csir new delhi invites applications for the recruitment of assistant gr iii posts

csir jobs, government jobs, govt jobs, jobs notifications, jobs recruitements, govt jobs notifications, private jobs, it jobs, railway jobs, technicians jobs, teacher jobs

Council of Scientific & Industrial Research (CSIR), New Delhi invites applications for the recruitment of Assistant Gr-III Posts

JOBS: CSIRలో అసిస్టెంట్ గ్రేడ్-3 ఉద్యోగాలు...

Posted: 01/09/2015 07:16 PM IST
Council of scientific and industrial research csir new delhi invites applications for the recruitment of assistant gr iii posts

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విభాగంలో ఆయా కేటగిరీల్లో ఉద్యోగాలు ఖాళీగా వున్నట్లు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆయా విభాగంలో అర్హత కలిగిన వాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు క్రింది విధంగా వున్నాయి...

ఉద్యోగ వివరాలు :
1. అసిస్టెంట్ (జనరల్) గ్రేడ్ -3 : 29 పోస్టులు
అర్హతలు : 10+2 లేదా తత్సమాన విద్యార్హత కలిగి వుండాలి. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 35 w.p.m.., హిందీ టైపింగ్ స్పీడ్ 30 w.p.m. వుండాలి.

2. అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) గ్రేడ్ -3 : 08 పోస్టులు
అర్హతలు : 10+2 లేదా తత్సమాన విద్యార్హత వుండాలి. కామర్స్ సబ్జెక్టు గల అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత వుంటుంది. ఈ విభాగానికి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 35 w.p.m.., హిందీ టైపింగ్ స్పీడ్ 30 w.p.m. వుండాలి.

3. అసిస్టెంట్ (స్టోర్స్ అండ్ పర్చేస్) గ్రేడ్ -3 : 04 పోస్టులు
అర్హతలు : 10+2 లేదా తత్సమాన విద్యార్హత వుండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 35 w.p.m.., హిందీ టైపింగ్ స్పీడ్ 30 w.p.m. వుండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం : సదరు అప్లికేషన్లను పూర్తి వివరాలతో నింపిన అనంతరం ఫోటోగ్రాఫ్’తోబాటు సర్టిఫికెట్ల జిరాక్స్ ఇతర కాపీలను క్రింది పొందుపరిచిన చిరునామాకు పంపించాల్సి వుంటుంది.

చిరునామా : the office of the Joint Secretary (Admn.), CSIR Hqrs., 2, Rafi Marg, New Delhi

చివరి తేదీ : 30.01.2015.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : government jobs  jobs notifications  csir jobs recruitments  

Other Articles