Ap agriculture department jobs

Ap government jobs, Andhra Pradesh Government jobs, Andhra Pradesh Agriculture jobs, government jobs in India, agriculture multi purpose extension officer, MPEO jobs last date, MPEO Job online apply, telangana jobs

Andhra Pradesh Government released job notification for the postsof Agriculture department vacancies. Multi Purpose Extention Officers posts are vacant in andhar pradesh

JOBS: ఏపీ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

Posted: 01/03/2015 03:16 PM IST
Ap agriculture department jobs

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 201 పోస్టులను తాజా నోటిఫికేషన్ తో భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యార్హత:

బీఎస్సీ (అగ్రికల్చర్/హార్టికల్చర్/డ్రై లాండ్ అగ్రికల్చర్) లేదా బీఎస్సీ (బీజెడ్.సీ) లేదా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లో డిప్లమా లేదా విత్తన టెక్నాలజీ/ప్లాంట్ ప్రొటెక్షన్/ఆర్గానిక్ ఫార్మింగ్ డిప్లమా కోర్సు చేసి ఉండాలి.

దరఖాస్తు విధానం :

పూర్తి చేసిన దరఖాస్తును అడిషనల్ అగ్రికల్చర్ డైరెక్టర్, ప్రకాశం భవన్, ఒంగోలు, ప్రకాశం జిల్లా అనే అడ్రస్ కు ఈ నెల 7వ తేదీ లోపు పంపాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను తిరస్కరించటం జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap govt.jobs  agriculture jobs  Andhra pradesh latest  

Other Articles