Prasar bharati recruitment 67 past production professional posts november 2014

prasar bharati recruitment, prasar bharati jobs notifications, jobs in media, government jobs, government jobs notifications, government jobs recruitment, government jobs india, private jobs, private jobs notifications, teaching jobs, bank jobs, bank clerks jobs, railway jobs, railway police jobs, army jobs, police jobs

Prasar Bharati recruitment 67 Past Production Professional posts November 2014

ప్రసారభారతి (డీడీ)లో 67 ఉద్యోగాలు

Posted: 11/15/2014 08:17 PM IST
Prasar bharati recruitment 67 past production professional posts november 2014

ప్రసారభారతి (దూరదర్శన్)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు చివరితేదీ గడువులోపు 21-11-2014 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఎగ్జిక్యూటివ్, వీడియోగ్రాఫర్, ఎడిటర్, మార్కెటింగ్, ప్రెజెంటర్ వంటి విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలను ఆయా విభాగాలకు అర్హత గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, గ్రాడ్యుయేషన్, డిగ్రీ లేదా డిప్లొమా విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక విధానం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000 పైచిలుకు వేతనాలు అందుతాయి. ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్లను పూర్తి వివరాలతో నింపి, క్రింది పొందుపరిచిన అడ్రస్ కు పంపాల్సి వుంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారానే అప్లికేషన్లను పంపించాల్సి వుంటుంది.

చిరునామా : డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటర్ (Scor), రూమ్ నెం.109, దూరదర్శన్ భవన్, కోపర్నికస్ మార్గ్, న్యూ ఢిల్లీ - 110001.

(Address : deputy director administration (Scor), Room No. 109, Doordarshan Bhawan, Copernicus Marg, new Delhi – 110001

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prasar bharati recruitment  government jobs  private jobs  railway jobs  police jobs  

Other Articles