ఇన్స్ టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS)లో ఖాళీగా వున్న ఫ్యాకల్టీ, నన్-ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ఒక నోటిపిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 243 ఖాళీగా వున్న ఆయా ఉద్యోగాలను ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. సంబంధిత రంగాల్లో ఎమ్.ఎస్. లేదా ఎండీగా ఎక్స్ పీరియన్స్ వున్న అభ్యర్థులు ఈ తరహా ఉద్యోగాలను అప్లై చేసుకోవడానికి వీలుగా రిక్రూట్ మెంట్ చేయడం జరుగుతోంది. పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక విధానం జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో పూర్తివివరాలతో అప్లికేషన్ ను పంపించాల్సి వుంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 10-12-2014. మరిన్ని వివరాలకోసం ILBS అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి తెలుసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more