Ongc get 2014 recruitment through gate 2015 745 vacancies

government jobs, private jobs, jobs notifications, jobs recruitement, jobs news, government new jobs, oil and natural gas corporation

ONGC GET 2014 Recruitment through GATE 2015 (745 Vacancies)

ONGCలో 745 ఇంజనీరింగ్ ఉద్యోగాలు...

Posted: 11/08/2014 08:26 PM IST
Ongc get 2014 recruitment through gate 2015 745 vacancies

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలో ఖాళీగా వున్న 745 ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి ఒక నోటిపికేషన్ ను జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆయా విభాగాల్లో వున్న ఉద్యోగాలను గడుతుతేదీ 1-12-2014 దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఇంజినీరింగ్ లేదా పీజీ విద్యార్హత గల అభ్యర్థులు గేట్ 2015లో అర్హులైన వారే అప్లై చేసుకోవాలి. 01-01-2015 నాటికి 28 నుంచి 32 వయస్సు గల అభ్యర్థులే అర్హులు. ఆసక్తిగల విద్యార్థులు ONGC (www.ongcindia.com) అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ అయి.. అందులో పొందుపరిచిన అప్లికేషన్ లో పూర్తి వివరాలు రాసిన అనంతరం అప్లై చేసుకోవాలి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles