Vizag steel plant recruitment 2015 through gate

jobs news, vizag steel plant jobs, jobs in steel plants, government jobs, jobs recruitement, andhra pradesh steelplants, telangana steel plants, vizag news, vizag jobs

Vizag Steel Plant Recruitment 2015 Through Gate

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు!

Posted: 10/10/2014 06:44 PM IST
Vizag steel plant recruitment 2015 through gate

‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ రిక్రూట్ మెంట్ 2015’’ పేరిట ఒక నోటిఫికేషన్ విడుదల అయ్యింది. స్టీల్ ప్లాంట్ లో ఖాళీగా వున్న 81 ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా అభ్యర్థులను కోరుతోంది. అయితే బీటెక్ విద్యార్హత కలిగి, గేట్ 2014 పరీక్షల్లో ఉత్తీర్ణులైవారు మాత్రమే ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తులు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడును. అయితే 1987 మార్చి 1 తేదీకి తరువాత పుట్టినవారు మాత్రమే అర్హులు. ఇతరత్ర వివరాలు కోసం www.vizagsteel.com వెబ్ సైట్ లో లాగిన్ అవ్వండి.

పోస్టుల వివరాలు      ఖాళీలు
మెటలర్జీ         32
మెకానికల్         28
ఎలక్ర్టికల్         21

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vizag steel plant  jobs recruitement  government jobs  telugu news  

Other Articles