399 semi skilled jobs in heavy vehicles factory

jobs, heavy vehicle factory jobs, government jobs, 10 class jobs, national councile of trades for vocational training, jobs notifications, andhra pradesh jobs notifications, telangana jobs notifications

399 semi skilled jobs in heavy vehicles factory

హెచ్ వీఎఫ్ లో 399 సెమీ స్కిల్డ్ పోస్టులు!

Posted: 10/08/2014 08:16 PM IST
399 semi skilled jobs in heavy vehicles factory

హెవీ వెహికల్ ఫ్యాక్టరీ (హెచ్ వీఎఫ్)లో ఖాళీగా వున్న 399 సెమీ స్కిల్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఒక నోటిఫికేషన్ విడుదలైంది. విభిన్న విభాగాల్లో వున్న ఆయా ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు గడువు తేదీ ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు కనీసం 10వ తరగతి విద్యార్హతను కలిగి వుండాలి. అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్స్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ [NCVT] ద్వారా గుర్తింపు పొందిన NAC లేదా NTC సర్టిఫికెట్లను ఖచ్చితంగా కలిగి వుండాలి. ప్రభుత్వం నియమాలప్రకారం.. దరఖాస్తు చేసుకునేవారి వయోపరిమితి 32సంవత్సరాలకు మించి వుండకూడదు. ఉద్యోగాలకు ఎన్నుకోబడిన అభ్యర్థులకు రూ.5200 నుంచి రూ.20200 వరకు వేతనాలు లభిస్తాయి.

అర్హతగల అభ్యర్థులు www.i-register.org/hvforeg వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో రిజిష్టర్ చేయించుకుని దరఖాస్తులు చేసుకోగలరు. ఇతరత్ర వివరాలు కూడా ఆ వెబ్ సైట్ లోనే లభిస్తాయి. అక్టోబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు రిజిష్టర్ చేసుకోవాల్సి వుంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

Details of Vacancies:

Post Name

Vacancies

Machinist

224

Fitter

64

Fitter -AFV

20

Welder

49

Electrician

19

Fitter Electronics

6

Examiner- Fitter

6

Examiner - Machinist

5

Examiner - Electrician

3

Examiner - Fitter Electronics

2

Examiner - Welder

1

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heavy vehicle factory jobs  government jobs  semi skilled jobs  

Other Articles