Women are much speed than men

women, porn videos, men, study

women are much speed than men in watching porn sites says study

ఆ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే స్పీడు

Posted: 10/05/2014 08:41 PM IST
Women are much speed than men

ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక ప్రయోజనాలతో పాటు దుష్ఫరిణామాలు కూడా కలుగుతున్నాయి. నెట్లో నీలిచిత్రాలు చూస్తున్న వారి సంఖ్య  రానురాను పెరిగిపోతోంది. అయితే ఇక్కడ విచిత్ర పరిస్థితి ఏమిటంటే.. దుష్పరిణామాలకు ఎక్కువగా మహిళలే అకర్షితులవుతున్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా నీలిచిత్రాలు చూడటం విస్తుగొలిపే అంశం. ఇటీవల ఈ విషయమై అధ్యయనం చేసిన ఓ సర్వే సంస్థ ఈ విషయాలను బయటపెట్టింది.

మహిళలు.. స్త్రీ, పురుషుల శృంగార చిత్రాల కంటే ఆడవాళ్ల స్వలింగ సంపర్క వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడతారట. పరిశోధకులు మూడు కేటగిరిలుగా విభజించి అధ్యయనం చేశారు. అమ్మాయిలు, అబ్బాయిల వైఖరి భిన్నంగా ఉంటుందని తెలిపారు. నీలిచిత్రాలు చూడటాన్ని అబ్బాయిల కంటే అమ్మాయిలు తొందరగా వ్యసనంగా మార్చుకుంటారట. మగవాళ్లు స్వలింగ సంపర్క వీడియోల కంటే సాధారణ పోర్నోగ్రఫీ చూడటానికి ఇష్టపడతారని పరిశోధకులు చెప్పారు.

నీలిచిత్రాలు చూడటం వల్ల కాపురాలు కూలిపోయే ప్రమాదముందని ఇంతకుముందు నిర్వహించన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ అలవాటు వివాహేతర సంబంధాలకు ఉసిగొల్పుతాయని, వీటి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, విడాకులకు దారితీయడం వంటి సంఘటనలు జరుగుతాయని అధ్యయనం చేసిన సంస్థ హెచ్చరిస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : women  porn videos  men  study  

Other Articles