పండగొచ్చిన, పార్టీ చేసుకొన్న, పాసైన, పెళ్లైన .. ఇలా అనే సందర్బాల్లో కొత్త బట్టలు కొనటం అందరికి అలవాటు. ఇప్పుడు ఈ అలవాటే.. మన పరువు తీస్తుంది. ప్రజల్లో ఉన్న విక్ నెస్ ను క్యాష్ చేసుకోవటానికి అనేక రకాల కంపెనీల, షాపులు రోడ్డుపైకి వచ్చాయి. పెద్ద బట్టల షాపింగ్ మాల్స్ వచ్చాయి. దీంతో వినియోగదారుడికి అన్నీ సౌకర్యాలు ఒకే చోటు దొరుతున్నాయి. అందుకే వినియోగదారులు .. బట్టల షాపింగ్ మాల్స్ వైపు పరుగులు తీసి, పరువు పొగొట్టుకున్నారు.
ఇటీవల కాలంలో.. అన్నీ ప్రాంతాల్లో కామాంధలు కనిపిస్తున్నారు. ఆడవాడు అడుగు తీసి అడుగేసే లోపు.. వారి లో అందాలను కెమెరాలో బంధించే బద్మాష్ గాళ్లు ఎక్కువైనారు. దీంతో మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. రీసెంట్ గా బెంగళూర్ లో ఒక బట్టల షోరూంలో ఒక సంఘటన జరిగింది.
ఆ షోరూం వెళ్లిన ప్రతి ఒక్కరు .. అక్కడ ట్రయల్ రూంల్ ఉన్న కెమెరాలో బంది కావాల్సింది. ఇలా ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు గానీ, ఈనెల 7 తేదీన బట్టల షోరూం ట్రయల్ రూం లో రహస్య కెమెరాల విషయం బయట పడింది.
బెంగళూర్ గాంధీబజార్‌లోని డీవీజీ రోడ్డులో విఠల్ డ్రస్సెస్ పేరుతో షోరూంను నిర్వహిస్తున్నారు. వీరి షాపులో బాష అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈనెల 7వ తేదీ ఒక అమ్మాయి ఆ షాపులోకి వచ్చింది. ఆమెకు నచ్చిన బట్టలు తీసుకొని ట్రయల్ రూపంలోకి వెళ్లింది. అయితే ఆమె బట్టలు విప్పి, కొత్త బట్టలు మార్చుకుంటున్న సమయంలో.. చిన్న వైరు కనిపించింది. అంతే .. ఒక్కసారిగా షాక్ తింది. ఆమె నగ్నం రూపం.. అక్కడున్న చిన్న కెమెరాలో బందీ అయ్యింది. దీంతో వెంటనే ఆమె తన భర్త కు విషయం చెప్పటంతో. అతను ఆవేశంగా.. షాపు యజమానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. షాపు యజమాని ఈ దంపతులపై సీరియర్ అయ్యి వారిని షాపు నుండి బయటకు పంపించారు. ఆ దంపతులు వారి బంధువులను పిలుచుకుని వచ్చి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
దీంతో ఈ విషయం పెద్దది కావటంతో .. అక్కడి మీడియా రావటంతో, వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయటం అన్నీ పది నిమిషాల్లో జరిగాయి. దీంతో ఆ షోరూం నుండి ముగ్గురు కామాంధులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి అనేక చోట్ల జరుగుతున్నాయి. మీరు షోరూం కు వెళ్లి బట్టలు విప్పేటప్పుడు.. కొంచెం జాగ్రత్త!! లేకపోతే పట్టపగలే .. మీ పరువు పోతుంది!! బీ కేర్ పుల్ !
RS
(And get your daily news straight to your inbox)
Jul 06 | ఆండ్రాయిడ్ ఫోన్లకు కొత్త మాల్వేర్ తో ముప్పు పొంచి ఉందని ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఆ మాల్వేర్ పేరు టోల్ ఫ్రాడ్. పేరులోని ఫ్రాడ్ కు తగ్గట్టుగానే ఇది మహా... Read more
Jul 06 | దేశీయ వ్యాపార దిగ్గజం, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. సమకాలిన అంశాలతో స్పందిస్తూ రకరకాల పోస్ట్‌లను షేర్ చేయడమే కాదు. నెటిజన్లకు అడిగిన ప్రశ్నలకు రిప్లయి... Read more
Jul 06 | చుట్టూ నీళ్లు..మధ్యలో స్థంభం.. ఆ స్థంభం వద్దకు వచ్చిన ఓ ఆవు కరెంట్ షాక్‌తో గిలగిలా కొట్టుకుంది. ఇది చూసి ఓ దుకాణ యజమాని చలించిపోయాడు. వెంటనే ప్రాణాలకు తెగించి ఆ ఆవును కాపాడాడు.... Read more
Jul 06 | దేశీయంగా, అంతర్జాతీయంగా విమానయాన సేవలను ప్రయాణికులకు కల్పిస్తున్న స్పైస్ జెట్ విమానాయాన సంస్థ గతకొన్ని రోజులుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటోంది. తమ సంస్థకు చెందిన విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో... Read more
Jul 06 | హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని పర్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్‌బస్ట్ అయ్యింది. ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించింది. చోజ్ గ్రామంలో... Read more