Telangna ministers targets to andhra minsters

telangana ministers, andhra pradesh ministers, telangana ministers vs andhra pradesh ministers, telangana cm kcr, andhra pradesh cm chandrababu naidu, trs vs tdp, ap vs telangana

telangna ministers targets to Andhra minsters: telangana state ministers angry on andhrpradesh ministers

ఏపీ మంత్రులారా...! టీ-మంత్రికి ఏదోఒకటి చూపించండి?

Posted: 08/12/2014 09:21 AM IST
Telangna ministers targets to andhra minsters

ఏపీ మంత్రులకు కొంచెం కూడా బుద్ది లేదు..! పదవుల మీద అయితే ప్రేమ ఉంటుంది? కానీ పౌరుషంలో మాత్రం నిజంగా సోమరులే.. అనేది బయటపడుతుంది. తొడ కొట్టే నేతలు., మీసాలు పెంచే నాయకులు చాలా మంది ఏపీలో ఉన్నారు.. కానీ ఒక్కరిలో కూడా కొంచెం కూడా పౌరుషం లేదని ఇటీవల తెలంగాణ సర్వేలో బయట పడింది. ‘‘తల వంచుకున్న కొద్ది తరిమి తరిమి కొడుతున్న తెలంగాణనేతలకు.. ఏపీ నుంచి ఒక మగాడు సమాధానం చెప్పటంలేదు.. అందురు ఐటమ్ నేతలుగా మారిపోయారు. ’’

రాష్ట్ర విభజన సమయంలో.. సోమరిపోతుళ్ల నిద్ర పోయి.. తెలుగు ప్రజలు అన్యాయం చేశారు? ఇకనైనా .. నిద్రలేసి ..ఏపీ లో మంచి పాలన అందిస్తూ, విమర్శలు చేసే రాజకీయ శత్రువులకు చుక్కలు చూపించాల్సిన నేతలు.. ఫ్యాంటు జేబులో చేతులు పెట్టుకొని, నలుపుకుంటూ... మంత్రి పదవులు అనుభవిస్తున్నారు తప్పితే.. ఫౌరుషంగా పని చేసి, ఏపీ ప్రజలకు తెలుగుప్రజలకు న్యాయం చేద్దామనే ఆలోచన ఆంధ్రానాయకులలో లేదని.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు నేతలు బాగా గుర్తించారు.

అందుకే తెలంగాణలో ఏం జరిగిన, ఎవరికి ఆవేశం వచ్చిన.. మొదటిగా.. ఆంధ్రనేతలపై తిట్ల పురాణం చదువుతున్నారు. ‘‘రాజకీయ సమస్యలు ఉంటే.. సమరస్యంగా పరిష్కారించుకోవాలి? అంతేగాని తెలంగాణ నేతలు.. ఆవేశంలో.. ‘‘ ఒక ఎంపి నాలుకలు చీరేస్తా అంటే, మరోక మంత్రి ..మీకు .. చీము.. నెత్తురు ఉంటే, తెలంగాణ వదిలిపోండి? మరోక నేత మీకు పాలన చేతగాదు.., ఇలా అనే రకాలుగా.. తెలంగాణ నేతలు రెచ్చిపోతుంటే.. ఏపీ నుంచి ఏ ఒక్క నేత కూడా సమాధానం చెప్పటం లేదు? తెలంగాణ నేతలకు భయపడి సమాధానం చెప్పటం లేదో, లేక .. మనకెందుకులే అని ..సైలెంట్ గా ఏసీ రూమ్ ల్లో హాయిగా పడుకున్నారో తెలియదు గానీ? మొత్తానికి తెలంగాణ నేతల ముందు .. ఏపీ మంత్రులు తలవంచుకున్నట్లు తెలుస్తోందని తెలుగు యువత అంటుంది.

ఇలా ఎన్ని రోజు తెలంగాణ నేతల మాటలకు ఏపీ ప్రజల మనసు గాయపడాలి? ఏపీ నేతల వల్ల తెలుగు ప్రజలు అవమానం చెందాల్సిదేనా? తెలంగాణ మంత్రులు ఏం అడుగుతున్నారో.. ఒక్కసారి చూపిస్తే , ఏపీ మంత్రుల పౌరుషం ఏమిటో తెలుస్తుంది కదా? ‘‘ మీ బతుకు మీది.!!. మా బతుకు మాది ’’ అన్నప్పడు . ఇలాంటి నోటి దుల మాటలెందుకు?. అని చదువుకున్న యువకులు అడుగున్నారు. ఇకనైన ఏపీ మంత్రులారా..!! తెలంగాణ నేతలు ఏం అడిగితే తప్పక చూపించి మీపౌరుషం ఏమిటో నిరూపించుకోవాలని .. మీకు ఓటు గెలిచిన ప్రజలు కోరుతున్నారు. ప్రేమగా ఉంటే.. పొడిచి పొడిచి చంపే రోజులు బాస్ !!.. కాస్త కళ్లు తెరిచి పాలన సాగించమని తెలుగు ప్రజలు అడుగుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana state politics  andhra pradesh politics  trs vs tdp  kcr vs chandrababu  

Other Articles