Ktr in american chamber of commerce

KTR in American Chamber of Commerce, KTR, Telangana cabinet minister KTR, K Taraka Rama Rao attends US independence day celebrations

KTR in American Chamber of Commerce participating in American Independence day celebration

అమెరికన్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ లో కెటిఆర్

Posted: 07/02/2014 02:22 PM IST
Ktr in american chamber of commerce

అమెరికన్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ లో  అమెరికన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.  

ఆ ఫోటోలను ముఖ్యమంత్ర కెసఆర్ పేరు మీద నడుపుతున్న ఫేస్ బుక్ అకౌంట్ లో పెట్టగా వాటిని ఎందరో షేర్ చేసుకోవటం, లైక్ చెయ్యటం కామెంట్లు పోస్ట్ చెయ్యటం జరిగింది.  

ఒక్కఫొటోకే వచ్చిన అంత స్పందన చూస్తుంటే తెలంగాణా భావి నాయకుడిగా కె తారక రామారావునే తెలంగాణా యువత ఊహించుకుంటోందని, అవసరం పడ్డప్పుడు మద్దతునివ్వటానికి తయారుగా ఉందని తెలుస్తోంది.  

కెటిఆర్ కూర్చునివుండగా, ప్రసంగిస్తుండగా తీసిన ఫొటోలతోపాటు చప్పట్లు కొడుతున్న ప్రేక్షకుల ఫొటోలు చూస్తుంటే కరతాళ ధ్వనులు వినిపిస్తున్న భావనే కలుగుతోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles