Actor jackie shroff daughter krishna and her boyfriend romance

Jackie Shroffs daughter Krishna, Tiger Shroff, Jackie Shroff daughter, Krishna Shroff, Brazilian boyfriend

Actor Jackie Shroff daughter Krishna and her boyfriend romance

ఇంటి పార్టీలో హీరో కూతురు లవర్ తో రొమాన్స్ సన్నివేశాలు?

Posted: 06/13/2014 09:14 AM IST
Actor jackie shroff daughter krishna and her boyfriend romance

పెళ్లి వయసు వచ్చిందని.. ఒక అమ్మాయి తన తండ్రికి ఎలా చెబుతుంది.అమ్మాయిలు పెళ్లి చేయండని తల్లిదండ్రులను అడిగిన దాఖాలాలు లేవు. కానీ తల్లిదండ్రులే గుర్తించి అమ్మాయిలకు పెళ్లి చేస్తారు. కానీ మన బాలీవుడ్ లో అలా కాదు. ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలియదు కానీ..మొత్తగానికి తండ్రికి తన పెళ్లి విషయన్ని తెలియచేసింది.

ఇటీవల బాలీవుడ్ లో ‘‘హీరో పంతి’’ సినిమా విషయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆనందాన్ని బాలీవుడ్ నటుడు జాకీష్రాప్ తనయుడు టైగర్ ష్రాప్ నటించిన తొలి సినిమా ‘‘హీరో పంతి’’ భారీ సక్సెస్ సాధించటంతో చిన్న పార్టీ అరెంజ్ చేసుకొని, అతి కొద్దిమందిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ పార్టీకి నటుడు జాకీష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్ తన ప్రియుడును రహస్యంగా ఆహ్వనించిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అందరు పార్టీని ఎంజాయ్ చేస్తూ, హాట్ హాట్ గా ఉన్న సమయంలో.. కృష్ణ ష్రాఫ్ , తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. ఆసమయంలోని ఈ ఇద్దరి మద్య వేడి రగిలి, విరహతపంతో బుస్సులు కొడుతూ.. ఇద్దరు కలిసి ఒకే కారులు ఏకాంత ప్లేస్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.

jackieshroff-daughter-romance

అయితే వీరి వెళ్లిన అర్థగంట తరువాత తన ప్రియుడితో రొమాన్స్ చేసిన .. ఫోటోలను.., హాట్ ముద్దు ఫోటోలను సోషల్ మీడిలో పెట్టి, సంతృప్తి పడినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు చూసిన వారు.. కృష్ణ ష్రాఫ్ తండ్రి జాకీష్రాఫ్ కు చెప్పటంతో.. ఆయన కూతురు పెట్టిన ఫోటోలు చూసి, తర్వలో ఈ ఇద్దరి పెళ్లి చేస్తానని పార్టీ సమక్షంలోనే చెప్పటంతో అందరి నోళ్లకు ..లాక్ లు పడ్డాయి.

బ్రెజిల్‌-కు చెందిన స్పెన్ సర్‌ జాక్సన్‌-తో కృష్ణ ష్రాఫ్ గతకొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తూ, సమయం చూసి తండ్రి దగ్గర తన ప్రియుడు తో చేసిన రొమాన్స్ ఫోటో లు పెట్టి, పెళ్లి చేయండని రిక్వెస్ట్ చేసినట్లు గా ఉందని బాలీవుడ్ బాబులు గుసగుసలాడుకుంటున్నారు. అయితే తన కుటుంబ పరువు మీడియాలోకి ఎక్కకు ముందే.. నటుడు జాకీ ష్రాఫ్ చాలా తెలివిగా తెరదించాడని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles