Medak collector transfer to additional secretary of cm

KCR appoints Medak Collector, KCR appoints Medak Collector to CMO, Telangana, Sabarwal, medak collector transfer, Smita Sabharwal, Smitha Sabarwal to Additional, Smita Sabarwal, Medak, District Collecter, CM KCR,కలెక్టర్ స్మితా సబర్వాల్, మెదక్ జిల్లా, మెదక్ జిల్లా కలెక్టర్, కెసిఆర్ , తెలంగాణ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.

medak collector transfer to additional secretary of cm, KCR appoints Medak Collector to CMO, Smitha Sabarwal to Additional Secretary for CM KCR

గులాబీ దళంలో చేరిన మెదక్ కలెక్టర్ స్మితా

Posted: 06/06/2014 08:53 AM IST
Medak collector transfer to additional secretary of cm

ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ పేరు బాగా వినిపించింది. ఎన్నికల సమయంలో ఒక కలెక్టర్ గా. ఓటు శాతం పెంచి, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనేలా చేసింది. దీంతో ఈ కలెక్టర్ పేరు మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది. ప్రజలకు సేవా చేయాలనే ఆమె ఉత్సహం తెలగాణ ప్రజలకు, తెలంగాణ నేతలకు బాగా నచ్చింది. అంతేకాకుండా . తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావదినోత్సం రోజు కూడా ..తెలంగాణలోని .. అమరవీరుల తల్లులకు సన్మానం చేసి ఒక మనస్సున్న కలెక్టర్ గా స్మితా సబర్వాల్ పేరు తెచ్చుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోటీ చేసిన గజ్వేల్ నియోజక వర్గం కూడా మెదక్ జిల్లా కిందకే వస్తుంది. ఇటీవల మెదక్ జిల్లాలో పర్యటించిన కెసిఆర్, స్మితా సబర్వాల్ పనితీరును మెచ్చుకున్నారు. ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులే తనకు కావాలని కెసిఆర్, ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషించిన స్మితా సబర్వాల్ ప్రజలకు అత్యంత సన్నిహితురాలిగా పేరొందారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఆమె పనితీరు పట్ల సంతృప్తితో ప్రమోషన్ కల్పించారని సమాచారం.

kcr-medak-collector-smitha

మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని రాజీవ్ శర్మ ఉత్తర్వుల్లో తెలిపారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles