Cpi plans to celebrations telangana formation day

Telangana Formation Day, Plans Telangana Formation Day Celebrations, june 2, kcr, trs party, cpi pary, Telangana Formation Day june 2

CPI Plans to Celebrations Telangana Formation Day

కేసిఆర్ కు ధీటుగా సిపిఐ సంబరాలు...!

Posted: 05/28/2014 10:05 AM IST
Cpi plans to celebrations telangana formation day

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తుండడంతో టీఆర్ఎస్‌కు ధీటుగా తెలంగాణ సంబురాలు నిర్వహించేందుకు సీపీఐ, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. టిఆర్ఎస్‌కు ఏ మాత్రమూ తీసిపోకుండా వేడుకల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

తెలంగాణలో తమ పాత్రను గుర్తు చేసేవిధంగా వాడవాడలా కార్యక్రమాల్ని నిర్వహించనున్నాయి. అందరికన్నా ముందే గన్‌పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి ఉత్సవాలకు పచ్చజెండా ఊపనున్నాయి. గ్రామ గ్రామాన జాతీయ జెండాతో పాటు, పార్టీ జెండాలను ఎగుర వేసి తెలంగాణ స్ఫూర్తిని చాటాలని వ్యూహం రచిస్తున్నాయి. ఉత్సవాల వేదిక నుంచే.. తెలంగాణ అమర వీరుల కుటుంబాలను ఆదుకునేలా టిఆర్ఎస్‌పై ఒత్తిడి తేనున్నాయి.

ఇలా పోటాపోటిగా పార్టీలు తెలంగాణ సంబురాలకు సిద్ధమవుతుండడంతో.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఎలాంటి వాతావరణం నెలకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles