45 ministers to work with modi as prime minister

45 Ministers to work with Modi as Prime Minister, Modi cabinet ministers, Modi Ministers to swear in, Modi swearing in as Prime Minister

45 Ministers to work with Modi as Prime Minister

మోదీ ప్రభుత్వంలో 45 మంది మంత్రులు

Posted: 05/26/2014 12:57 PM IST
45 ministers to work with modi as prime minister

నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపిన క్యాబినెట్ మంత్రుల జాబితా ప్రకారం ఈ క్రింది నాయకులు మోదీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రులుగా వ్యవహరిస్తారు.

1. రాజ్ నాథ్ సింగ్, 2. అరుణ్ జైట్లీ, 3. సుష్మా స్వరాజ్, 4. వెంకయ్యనాయుడు, 5. అశోక్ గజపతిరాజు, 6. ఉమా భారతి, 7. నిర్మల సీతారామని, 8. రవిశంకర్ ప్రసాద్, 9. పియూష్, 10. గోయల్, 11. హర్షవర్ధన్, 12. అనంత్ గీతె, 13. స్మృతి ఇరానీ, 14. గోపీనాత్ ముండే, 15. సదానంద గౌడ్, 16. జువాల్ ఓరమ్, 17. రాధామోహన్ సింగ్, 18. టి.సి.గెహ్లాట్, 19. అనంత కుమార్, 20. కల్ రాజ్ మిశ్రా, 21. హరి సిమ్రత్ కౌర్, 22. నరేంద్ర సింగ్ తోమర్, 23. ఇంద్ర జిత్ సింగ్, 24. వి.కె.సింగ్.

వీరిలో అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ అమృత్ సర్, అమేథీలలో ఎంపీలుగా పోటీచేసి ఓడిపోయారు.

వీరు కాకుండా 10 మంది స్వతంత్ర రాష్ట్ర మంత్రులుగాను, 11 మంది సహాయ మంత్రులుగాను మోదీతో పనిచేస్తారు.

సహాయ మంత్రుల జాబితా

1. విష్ణు దేవ్, 2. సుదర్శన్ భగత్, 3. సంజీవ్ కుమార్, 4. రావ్ సాహెబ్ ధన్వే, 5. రాధాకృష్ణన్, 6. కిరణ్ రిజిజు, 7. కిషన్ పాల్ గుర్జాన్, 8. జిఎం సిద్ధేశ్వర, 9. మనోజ్ సిన్హా, 10. ఉపేంద్ర కుష్వాహా

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles