Tdp tirupati candidate s house search

TDP Tirupati candidate's house search, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014 survey, andhra pradesh elections 2014 survey, ap assembly elections 2014

TDP Tirupati candidate's house search

తిరుపతి తెదేపా అభ్యర్థి ఇంట్లో సోదాలు

Posted: 05/06/2014 03:07 PM IST
Tdp tirupati candidate s house search

తిరుపతిలో తెదేపా అభ్యర్థి వెంకటరమణ నివాసంలో సెర్చ్ వారంట్ తో వచ్చామంటూ చెప్పిన పోలీసులు, ఎన్నికల ఖర్చుల పరిశీలనాధికారులు సోమవారం రాత్రి పది గంటల నుంచి తెల్లవారు ఝాము 2.00 గంటలవరకు అంగుళం కూడా వదలకుండా సోదాలు నిర్వహించారు.  ఇంట్లో 5 లక్షల రూపాయల నగదు తప్ప మరేమీ దొరకలేదు, ఆ డబ్బు కి కూడా వెంకటరమణ ఆధారాలు చూపించారు.  

సోదాలు నిర్వహించిన తర్వాత తమ వద్ద సెర్చ్ వారెంట్ లేదని అధికారులు చెప్పేసారు.  ఇంతలో వైకాపా నేతల నుంచి అధికారులలో ఒకరికి ఫోన్ రావటం అనుమానం తెప్పించింది.  ఈ సోదాల వెనుక పెద్ద కుట్ర ఉందని తెదేపా నేతలు భావిస్తున్నారు.  డబ్బు పంచుతున్నది, వివిధ రకాలుగా వోటర్లను ప్రలోభపెడుతున్నది వైకాపా వాళ్ళయితే సోదాలు మా ఇంట్లో ఎందుకంటూ వెంకటరమణ ఆగ్రహాన్ని వ్యక్తంచేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles